తెలుగు న్యూస్  /  National International  /  Us President Joe Biden Tests Positive For Covid-19

Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు కరోనా పాజిటివ్

HT Telugu Desk HT Telugu

21 July 2022, 22:13 IST

    • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు వైట్ హౌజ్ నుంచి.. ప్రకటన విడుదలైంది.
జో బైడెన్
జో బైడెన్

జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు కరోనా పాజిటివ్​గా వచ్చింది. కొవిడ్ నిర్ధారణ అయినట్టుగా.. అమెరికా అధ్యక్ష భ‌వ‌నం వైట్ హౌస్ నుంచి ప్రకటన విడుదలైంది. బైడెన్‌కు స్వల్పంగా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన అధ్యక్ష.. భ‌వ‌నంలోనే ఐసోలేష‌న్‌లో ఉన్నట్లు ప్రెస్​ సెక్రటరీ వెల్లడించారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ ఇప్పటికే తీసుకున్నారు బైడెన్. బూస్టర్ డోస్‌ను అయిపోయింది. అయినా.. క‌రోనా బారిన పడ్డారు. ఐసోలేష‌న్‌లోనే బైడెన్ ఉన్నారు. అధికారిక విధుల‌ను నిర్వర్తిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Crime news : 8ఏళ్ల బాలిక రేప్​- హత్య.. నిందితుడి వయస్సు 13ఏళ్లు!

Prajwal Revanna : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్​ కుంభకోణం.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన రేవన్న!

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

టాపిక్