Gold rate today : భారీగా పెరిగిన బంగారం ధర..
13 June 2022, 10:43 IST
- Gold rate today : బంగారం ధరలు సోమవారం భారీగా పెరిగాయి. వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
పెరిగిన బంగారం ధర
బంగారం ధరలు సోమవారం భారీగా పెరిగాయి. గోల్డ్ రేట్ హైదరాబాద్‌లో 10 గ్రాములకు 24 క్యారట్ల బంగారమైతే.. 52,990గా ఉంది. తులం బంగారం రూ. 61,807గా ఉంది.
22 క్యారెట్ల బంగారమైతే 10 గ్రాములకు రూ. 48,574గా ఉంది. తులం ధర రూ. 56,656గా ఉంది.
వెండి ధర హైదరాబాద్‌లో కిలోకు రూ. 63,480 చొప్పున ఉంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ. 52,990గా ఉంది. అలాగే 22 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 48,574గా ఉంది. వెండి కిలో రూ. 63,480గా ఉంది.
ఇక చెన్నైలో 24 కేరట్ల బంగారం 10 గ్రాములకు రూ. 53,060గా ఉంది. వెండి కిలో రూ. 63,560గా ఉంది.
ఇక ఢిల్లీలో 24 కేరట్ల బంగారం 10 గ్రాములకు రూ. 52,820గా ఉంది. వెండి కిలో రూ. 63,270గా ఉంది.
సాధారణంగా డాలరుతో పోల్చితే రూపాయి విలువ పతనమైనప్పుడల్లా బంగారం ధర పైపైకి వెళుతుంది.
అలాగే అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఏర్పడడం, వివిధ దేశాల ద్రవ్యవిధానాల్లో మార్పులు వంటి కారణాల వల్ల బంగారం రేట్లలో మార్పు ఉంటుంది.
అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరిగితే అది రేటుపై ప్రభావం చూపిస్తుంది. అయితే వడ్డీ రేట్లు పెరిగితే కూడా బంగారంపై ప్రభావం చూపిస్తుంది. వడ్డీ రేట్లు పెరిగితే సాధారణంగా బంగారం రేటు తగ్గుతుంది.