తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nabard Recruitment 2022: డిగ్రీ అర్హతతో నాబార్డ్‌లోఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

NABARD Recruitment 2022: డిగ్రీ అర్హతతో నాబార్డ్‌లోఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

HT Telugu Desk HT Telugu

08 September 2022, 15:25 IST

    • NABARD Development Assistant Recruitment 2022:నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ & రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల కోసం నియామకం కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నాబార్డ్‌ ఈ రిక్రూట్ ద్వారా మొత్తం 177 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనుంది.
NABARD Recruitment 2022
NABARD Recruitment 2022

NABARD Recruitment 2022

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) డెవలప్‌మెంట్ అసిస్టెంట్, డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ), గ్రూప్ బి పోస్టులను రిక్రూట్ చేయబోతోంది. నాబార్డ్ త్వరలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నాబార్డ్ వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నాబార్డ్‌ ఈ రిక్రూట్ ద్వారా మొత్తం 177 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనుంది.

నాబార్డ్ రిక్రూట్‌మెంట్ 2022 ఖాళీల వివరాలు

డెవలప్‌మెంట్ అసిస్టెంట్ - 82 పోస్టులు

డెవలప్‌మెంట్ అసిస్టెంట్-హిందీ - 9 పోస్టులు

నాబార్డ్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ - 15 సెప్టెంబర్ 2022

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ -10 అక్టోబర్ 2022

NABARD DA పరీక్ష తేదీ - ప్రకటించబడుతుంది

నాబార్డ్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్ట్‌కి అర్హతలు

నాబార్డ్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్- అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

డెవలప్‌మెంట్ అసిస్టెంట్ హిందీ- అభ్యర్థి కనీసం 50% మార్కులతో హిందీ లేదా ఆంగ్లంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి .

నాబార్డ్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ జీతం

నెలకు రూ. 32000

డెవలప్‌మెంట్ అసిస్టెంట్ - రూ. 13150-750(3)- 15400-900(4)-19000-1200(6)-26200-1300(2)-28800-1480(3)-33240-1750(1)-34990 (20 సంవత్సరాలు)

డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ) - రూ. 13150-750(3)- 15400-900(4)-19000-1200(6)-26200-1300(2)-28800-1480(3)-33240-1750(1)-34990(20 సంవత్సరాలు)

NABARD డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుకు వయోపరిమితి

21 నుండి 35 సంవత్సరాలు

నాబార్డ్ దరఖాస్తు రుసుము:

జనరల్/OBC/ EWS రూ.450

SC/ST/PWD/EWS/Ex-Servicemen రూ. 50