Litchis Health Benefits | లిచీలలో చక్కెర శాతం ఎక్కువ! తినాలా..వద్దా?
30 May 2022, 12:43 IST
లిచీ వంటి పండ్లు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా వేసవి కాలంలో వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా లీచీలోని విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు ఆరోగ్య సమస్యలను అరికట్టడంలో మీకు సహాయపడతాయి. పోషకాహార నిపుణులు లోవ్‌నీత్ బాత్రా లిచీ పండు అందించే ప్రయోజనాలను వివరించారు.
- లిచీ వంటి పండ్లు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా వేసవి కాలంలో వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా లీచీలోని విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు ఆరోగ్య సమస్యలను అరికట్టడంలో మీకు సహాయపడతాయి. పోషకాహార నిపుణులు లోవ్‌నీత్ బాత్రా లిచీ పండు అందించే ప్రయోజనాలను వివరించారు.