Decode Fruit Stickers | స్టిక్కర్ ఉన్న పండ్లను కొంటున్నారా? అయితే జర జాగ్రత్త..
24 May 2022, 11:30 IST
కొన్నేళ్లుగా స్టిక్కర్లతో కూడిన పండ్లను మార్కెట్‌లలో విక్రయిస్తున్నారు. కొంతమంది ఈ రకమైన పండ్లు మంచివని భావిస్తారు. అందుకే వాటికి ఎక్కువ ఖర్చు పెట్టేందుకు కూడా వెనకాడరు. కానీ అసలు పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో మీకు తెలుసా?
- కొన్నేళ్లుగా స్టిక్కర్లతో కూడిన పండ్లను మార్కెట్‌లలో విక్రయిస్తున్నారు. కొంతమంది ఈ రకమైన పండ్లు మంచివని భావిస్తారు. అందుకే వాటికి ఎక్కువ ఖర్చు పెట్టేందుకు కూడా వెనకాడరు. కానీ అసలు పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో మీకు తెలుసా?