Summer Break | ఖర్చు లేకుండా ఫారెన్ టూర్.. టాప్10 అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలు..
19 May 2022, 10:07 IST
విదేశాల్లో పర్యటించాలని చాలామందికి ఉంటుంది, కానీ ఖర్చుకు భయపడి వెనకడుగు వేస్తారు. ఈరోజుల్లో ఎన్నో బ్యాంకులు, ట్రావెల్ ఏజెన్సీలు 'ట్రావెల్ నౌ, పే లేటర్' స్కీములను అందిస్తున్నాయి. ఖర్చు వారు భరిస్తారు, తర్వాత చెల్లించవచ్చు. కాబట్టి ఎగిరిపోండి, మీకోసం కొన్ని బెస్ట్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలు..