Summer Break | ఖర్చు లేకుండా ఫారెన్ టూర్.. టాప్10 అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలు..-top 10 destinations for a summer break ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Summer Break | ఖర్చు లేకుండా ఫారెన్ టూర్.. టాప్10 అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలు..

Summer Break | ఖర్చు లేకుండా ఫారెన్ టూర్.. టాప్10 అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలు..

May 19, 2022, 10:17 AM IST HT Telugu Desk
May 19, 2022, 10:07 AM , IST

విదేశాల్లో పర్యటించాలని చాలామందికి ఉంటుంది, కానీ ఖర్చుకు భయపడి వెనకడుగు వేస్తారు. ఈరోజుల్లో ఎన్నో బ్యాంకులు, ట్రావెల్ ఏజెన్సీలు 'ట్రావెల్ నౌ, పే లేటర్' స్కీములను అందిస్తున్నాయి. ఖర్చు వారు భరిస్తారు, తర్వాత  చెల్లించవచ్చు. కాబట్టి ఎగిరిపోండి, మీకోసం కొన్ని బెస్ట్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలు..

కొవిడ్ కాలంగా నిలిచిపోయిన విహారయాత్రలు ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి. చాలా దేశాలు ఇప్పుడు తమ దేశంలో పర్యటించేందుకు పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నాయి. చాలామందికి ఒక్కసారైనా ఏదైనా విదేశంలో విహారయాత్ర చేయాలనేది ఒక కల. కానీ ఖర్చుకు భయపడి తమ కలను కలగానే ఉంచేకుంటారు. నిజానికి అంతర్జాతీయ పర్యటనలు చేయడం ఈరోజుల్లో ఏమంత కష్టమైన పనికాదు. ఇప్పుడు ఎన్నో బ్యాంకులు, ట్రావెల్ ఏజెన్సీలు 'ట్రావెల్ నౌ, పే లేటర్' స్కీములను అందిస్తున్నాయి. కాబట్టి ఖర్చు వారు భరిస్తారు, తర్వాత వాయిదాల రూపంలోనూ చెల్లించవచ్చుఇది చాలా సులభమైన విధానం అని దీనివల్ల పర్యాటకులకు ఖర్చు విషయంలో ఎలాంటి ఒత్తిడి ఉండదని SanKash సహ-వ్యవస్థాపకురాలు అభిలాష పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2022 వేసవిలో జనాదరణ పొందుతున్న టాప్ 10 అంతర్జాతీయ గమ్యస్థానాలను ఆమె లిస్ట్ చేశారు.

(1 / 12)

కొవిడ్ కాలంగా నిలిచిపోయిన విహారయాత్రలు ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి. చాలా దేశాలు ఇప్పుడు తమ దేశంలో పర్యటించేందుకు పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నాయి. చాలామందికి ఒక్కసారైనా ఏదైనా విదేశంలో విహారయాత్ర చేయాలనేది ఒక కల. కానీ ఖర్చుకు భయపడి తమ కలను కలగానే ఉంచేకుంటారు. నిజానికి అంతర్జాతీయ పర్యటనలు చేయడం ఈరోజుల్లో ఏమంత కష్టమైన పనికాదు. ఇప్పుడు ఎన్నో బ్యాంకులు, ట్రావెల్ ఏజెన్సీలు 'ట్రావెల్ నౌ, పే లేటర్' స్కీములను అందిస్తున్నాయి. కాబట్టి ఖర్చు వారు భరిస్తారు, తర్వాత వాయిదాల రూపంలోనూ చెల్లించవచ్చుఇది చాలా సులభమైన విధానం అని దీనివల్ల పర్యాటకులకు ఖర్చు విషయంలో ఎలాంటి ఒత్తిడి ఉండదని SanKash సహ-వ్యవస్థాపకురాలు అభిలాష పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2022 వేసవిలో జనాదరణ పొందుతున్న టాప్ 10 అంతర్జాతీయ గమ్యస్థానాలను ఆమె లిస్ట్ చేశారు.(Photo by Jingxi Lau on Unsplash)

1. Thailand: ఎప్పుడూ గోవానే ఎందుకు అంతకుమించి పొందాలనుకుంటే బ్యాంకాక్ లో దొరుకుతుంది. థాయ్‌లాండ్‌లో ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవు. మూడు నుండి ఆరు నెలల వరకు గడిపేలా థాయ్ ప్రభుత్వం పర్యాటక వీసాలు అందిస్తుంది. మరింకెందు ఆలస్యం? గో.. గోవా.. గాన్ కు బదులు బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంకాక్ అంటూ సిద్ధమైపోండి.

(2 / 12)

1. Thailand: ఎప్పుడూ గోవానే ఎందుకు అంతకుమించి పొందాలనుకుంటే బ్యాంకాక్ లో దొరుకుతుంది. థాయ్‌లాండ్‌లో ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవు. మూడు నుండి ఆరు నెలల వరకు గడిపేలా థాయ్ ప్రభుత్వం పర్యాటక వీసాలు అందిస్తుంది. మరింకెందు ఆలస్యం? గో.. గోవా.. గాన్ కు బదులు బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంకాక్ అంటూ సిద్ధమైపోండి.(Unsplash)

2. The Maldives: భారతీయుల ప్రసిద్ధ హనీమూన్ గమ్యస్థానం ఇది. ఎంతో మంది జంటలు ఇక్కడికి విచ్చేస్తారు. బీచ్‌లు, వాటర్ స్పోర్ట్స్ మాత్రమే కాకుండా సీఫుడ్ ఇష్టపడేవారికి మాల్దీవులు స్వర్గధామం.

(3 / 12)

2. The Maldives: భారతీయుల ప్రసిద్ధ హనీమూన్ గమ్యస్థానం ఇది. ఎంతో మంది జంటలు ఇక్కడికి విచ్చేస్తారు. బీచ్‌లు, వాటర్ స్పోర్ట్స్ మాత్రమే కాకుండా సీఫుడ్ ఇష్టపడేవారికి మాల్దీవులు స్వర్గధామం.(File Photo)

3. Iceland: మంచును ఆస్వాదించడానికి మనకు కాశ్మీర్, హిమాచల్‌లు ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉన్నప్పటికీ, ఐస్‌లాండ్‌లోని ఉత్కంఠభరితమైన దృశ్యాలు, జలపాతాలు, హిమానీనదాల మడుగులను ఆస్వాదించే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి.

(4 / 12)

3. Iceland: మంచును ఆస్వాదించడానికి మనకు కాశ్మీర్, హిమాచల్‌లు ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉన్నప్పటికీ, ఐస్‌లాండ్‌లోని ఉత్కంఠభరితమైన దృశ్యాలు, జలపాతాలు, హిమానీనదాల మడుగులను ఆస్వాదించే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి.(Unsplash)

4. Norway: ఈ వేసవిలో భారతీయులు స్కాండినేవియా, ముఖ్యంగా నార్వే సందర్శించడానికి బెస్ట్ ఛాయిస్. కళ్లకు ఆహ్లాదకరంగా అనిపించే సుందర అడవులు, పర్వతాలు, పొలాల విభిన్న ప్రకృతి దృశ్యానికి రుణపడి ఉండాలి. ఇక్కడ రుచికరమైన ఆర్గానికి ఫుడ్, సీఫుడ్ పుష్కలంగా లభిస్తుంది.

(5 / 12)

4. Norway: ఈ వేసవిలో భారతీయులు స్కాండినేవియా, ముఖ్యంగా నార్వే సందర్శించడానికి బెస్ట్ ఛాయిస్. కళ్లకు ఆహ్లాదకరంగా అనిపించే సుందర అడవులు, పర్వతాలు, పొలాల విభిన్న ప్రకృతి దృశ్యానికి రుణపడి ఉండాలి. ఇక్కడ రుచికరమైన ఆర్గానికి ఫుడ్, సీఫుడ్ పుష్కలంగా లభిస్తుంది.(Unsplash)

5. Malaysia: థాయ్‌లాండ్ తర్వాత ఆగ్నేయాసియాలో అత్యధిక శాతం మంది ఎంచుకునే పర్యాటక గమ్యస్థానం మలేషియా. ఇక్కడ విభిన్న-సంస్కృతులు, భిన్నజాతులు, భిన్న భాషలకు చెందిన ప్రజలు ఉంటారు. తమిళులు కూడా ఎక్కువే ఉంటారు. కౌలాలంపూర్ లో ఎన్నో పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.

(6 / 12)

5. Malaysia: థాయ్‌లాండ్ తర్వాత ఆగ్నేయాసియాలో అత్యధిక శాతం మంది ఎంచుకునే పర్యాటక గమ్యస్థానం మలేషియా. ఇక్కడ విభిన్న-సంస్కృతులు, భిన్నజాతులు, భిన్న భాషలకు చెందిన ప్రజలు ఉంటారు. తమిళులు కూడా ఎక్కువే ఉంటారు. కౌలాలంపూర్ లో ఎన్నో పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.(REUTERS)

6. Switzerland: In 2022, bookings through TNPL have boosted the charm of this chic tourist destination. Switzerland offers awe-inspiring landscapes, countless cultural experiences and vast opportunities for sightseeing. 

(7 / 12)

6. Switzerland: In 2022, bookings through TNPL have boosted the charm of this chic tourist destination. Switzerland offers awe-inspiring landscapes, countless cultural experiences and vast opportunities for sightseeing. (Anthony Anex/KEYSTONE/picture alliance )

7. Indonesia: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇండోనేషియాలో ఆంక్షలు ఎత్తివేశారు. ఇక్కడ బాలిలో సాటిలేని సుందరమైన అందాలు, సహజమైన బీచ్‌లలో సేదతీరవచ్చు. జూన్ - జూలైలో జరిగే వార్షిక బాలి ఆర్ట్స్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్ పర్యాటకుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.

(8 / 12)

7. Indonesia: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇండోనేషియాలో ఆంక్షలు ఎత్తివేశారు. ఇక్కడ బాలిలో సాటిలేని సుందరమైన అందాలు, సహజమైన బీచ్‌లలో సేదతీరవచ్చు. జూన్ - జూలైలో జరిగే వార్షిక బాలి ఆర్ట్స్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్ పర్యాటకుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.(Unsplash)

8. Greece: అతిపురాతన కట్టడాలు, నిష్కళంకమైన బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలు ఈ వేసవిలో గ్రీస్‌లో పర్యటన ఓ మరపురాని అనుభూతి.

(9 / 12)

8. Greece: అతిపురాతన కట్టడాలు, నిష్కళంకమైన బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలు ఈ వేసవిలో గ్రీస్‌లో పర్యటన ఓ మరపురాని అనుభూతి.(Unsplash)

9. Italy: అద్భుతమైన థియేట్రికల్ ప్రదర్శనలు, కళలు, వారసత్వ సంపద, సరికొత్త ఫ్యాషన్ పోకడలు కళ్లారా చూడాలంటే ఇటలీ టోటల్లీ బెస్ట్ ఛాయిస్. ఇక్కడి స్థానికుల ఆథిత్యం కూడా చాలా బాగుంటుంది.

(10 / 12)

9. Italy: అద్భుతమైన థియేట్రికల్ ప్రదర్శనలు, కళలు, వారసత్వ సంపద, సరికొత్త ఫ్యాషన్ పోకడలు కళ్లారా చూడాలంటే ఇటలీ టోటల్లీ బెస్ట్ ఛాయిస్. ఇక్కడి స్థానికుల ఆథిత్యం కూడా చాలా బాగుంటుంది.(File Photo)

10. Paris: పారిస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఒక ప్రేమ నగరం. ఏళ్లుగా నిల్వచేసిన వైన్, తాజా జున్ను రుచులను ఆస్వాదించాలంటే ఫ్రాన్స్ ది బెస్ట్.

(11 / 12)

10. Paris: పారిస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఒక ప్రేమ నగరం. ఏళ్లుగా నిల్వచేసిన వైన్, తాజా జున్ను రుచులను ఆస్వాదించాలంటే ఫ్రాన్స్ ది బెస్ట్.(Unsplash, Disneyland)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు