తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 17, 2024: Karthika Deepam 2 Today Episode: ఉద్యోగానికి రాజీనామా చేసిన కార్తీక్, దీప కోసమే ఇంత పెద్ద నిర్ణయం
Karthika Deepam 2 Today Episode: ఉద్యోగానికి రాజీనామా చేసిన కార్తీక్, దీప కోసమే ఇంత పెద్ద నిర్ణయం
Karthika Deepam 2 Today Episode: ఉద్యోగానికి రాజీనామా చేసిన కార్తీక్, దీప కోసమే ఇంత పెద్ద నిర్ణయం

Telugu Cinema News Live December 17, 2024: Karthika Deepam 2 Today Episode: ఉద్యోగానికి రాజీనామా చేసిన కార్తీక్, దీప కోసమే ఇంత పెద్ద నిర్ణయం

17 December 2024, 11:03 IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

17 December 2024, 11:03 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam 2 Today Episode: ఉద్యోగానికి రాజీనామా చేసిన కార్తీక్, దీప కోసమే ఇంత పెద్ద నిర్ణయం

  • Karthika Deepam 2 Today Episode: దీపకు జరిగిన అవమానాన్ని సీరియస్‌గా తీసుకున్న కార్తీక్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కంపెనీ నుంచి బయటకు వచ్చేసాడు.
పూర్తి స్టోరీ చదవండి

17 December 2024, 11:00 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Thriller OTT: ఓటీటీలోకి వ‌స్తోన్న కోలీవుడ్ థ్రిల్ల‌ర్ మూవీ - క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్ - తెలుగులో రిలీజ్‌!

  • Thriller OTT: త‌మిళ థ్రిల్ల‌ర్ మూవీ నిరంగ‌ల్ మూండ్రు ఈ వార‌మే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. డిసెంబ‌ర్ 20న ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అథ‌ర్వ ముర‌ళి, రెహ‌మాన్‌, శ‌ర‌త్‌కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీకి కార్తిక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

17 December 2024, 10:31 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Box Office Collection Day 12: ఇదీ పుష్ప గాడి రూల్.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 రికార్డులు బ్రేక్.. టార్గెట్ బాహుబలి 2

  • Pushpa 2 Box Office Collection Day 12: పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా 12 రోజుల్లోనే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లైఫ్ టైమ్ కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేయగా.. ఇప్పుడు బాహుబలి 2 రికార్డుపై కన్నేసింది.

పూర్తి స్టోరీ చదవండి

17 December 2024, 10:01 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gautham Krishna: బిగ్‌బాస్‌లో తెలుగు వాళ్ల‌కు అన్యాయం జ‌రిగిందా? - ర‌న్న‌ర‌ప్ గౌత‌మ్ కృష్ణ ఏమ‌న్నాడంటే?

  • Gautham Krishna: క‌న్న‌డ యాక్ట‌ర్ నిఖిల్‌ను విన్న‌ర్‌గా ప్ర‌క‌టించి తెలుగు కంటెస్టెంట్స్‌కు అన్యాయం చేశార‌ని బిగ్‌బాస్‌పై నెటిజ‌న్లు ట్రోల్స్‌, నెగెటివ్ కామెంట్స్ చేస్తోన్నారు. ఈ ట్రోల్స్‌పై ర‌న్న‌ర‌ప్ గౌత‌మ్ కృష్ణ రియాక్ట్ అయ్యాడు. బిగ్‌బాస్ బ్యాక్ ఎండ్‌లో ఏం జ‌రిగిందో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పాడు.

పూర్తి స్టోరీ చదవండి

17 December 2024, 10:00 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Naga Chaitanya Sobhita: నాతో తెలుగులోనే మాట్లాడాలని శోభితకు చెబుతుంటాను: నాగ చైతన్య

  • Naga Chaitanya Sobhita: నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనతో తెలుగులోనే మాట్లాడాలని శోభితకు చెబుతుంటానని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అతడు తెలిపాడు. శోభిత కూడా విశాఖపట్నంకు చెందిన అమ్మాయి అన్న విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

17 December 2024, 9:08 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: మీనాతో ప్రేమ‌లో ప‌డ్డ బాలు - మారిపోయిన పూల గంప జాత‌కం - ప్ర‌భావ‌తికి గౌర‌వం ఇవ్వ‌ని శృతి

  • Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు డిసెంబ‌ర్ 17 ఎపిసోడ్‌లో సంజును బాలు చిత‌క్కొట్ట‌డ‌మే కాకుండా బార్‌లో అంద‌రి ముందు అత‌డి ష‌ర్ట్ చించేస్తాడు. బాలు చేసిన అవ‌మానం భ‌రించ‌లేక కోపంతో ర‌గిలిపోతాడు సంజు. శృతి,ర‌విని తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు కొత్త ప్లాన్ వేస్తుంది ప్ర‌భావ‌తి. 

పూర్తి స్టోరీ చదవండి

17 December 2024, 8:09 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Manchu Manoj: మంచు మనోజ్ జనసేనలో చేరుతున్నాడా.. ఇదీ అతని రియాక్షన్

  • Manchu Manoj: మంచు మనోజ్ జనసేనలో చేరుతున్నాడా? మంచు ఫ్యామిలీలో గొడవల నేపథ్యంలో సోమవారం (డిసెంబర్ 16) ఆళ్లగడ్డకు వెళ్లిన మనోజ్.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వార్తలపై స్పందించాడు.
పూర్తి స్టోరీ చదవండి

17 December 2024, 7:43 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 17th Episode: ఆస్తి కోసం కోర్టుకు వెళ్తాన‌న్న‌ ధాన్య‌ల‌క్ష్మి -ఇంటి బాధ్య‌త‌లు వ‌ద్ద‌న్న‌ కావ్య

  • Brahmamudi December 17th Episode: బ్ర‌హ్మ‌ముడి డిసెంబ‌ర్ 17 ఎపిసోడ్‌లో సీతారామ‌య్య పెట్టి ష్యూరిటీ సంత‌కం తాలూకు డ‌బ్బుల కోసం బ్యాంకు వాళ్లు దుగ్గిరాల ఇంటికొస్తారు. ఆస్తిని బ్యాంకు వాళ్ల‌కు రాసివ్వ‌డానికి రుద్రాణి, ధాన్య‌ల‌క్ష్మి ఒప్పుకోరు. ఆస్తిలో వాటాల కోసం కోర్టుకు వెళ‌తామ‌ని అంటారు.

పూర్తి స్టోరీ చదవండి

17 December 2024, 7:42 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Star Maa: స్టార్ మా మోస్ట్ రొమాంటిక్ రియాల్టీ షో ఇష్మార్ట్ జోడీ సీజన్ 3 వచ్చేస్తోంది.. కొత్త ప్రోమో చూశారా..

  • Star Maa: స్టార్ మా మోస్ట్ రొమాంటిక్ రియాల్టీ షో ఇష్మార్ట్ జోడీ మూడో సీజన్ తో వచ్చేస్తోంది. తాజాగా సోమవారం (డిసెంబర్ 16) రాత్రి కొత్త సీజన్ ప్రోమోను రిలీజ్ చేయడంతోపాటు టెలికాస్ట్ ప్రారంభమయ్యే తేదీని కూడా స్టార్ మా రివీల్ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

17 December 2024, 6:06 IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rajinikanth: ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ ఓటీటీ రిలీజ్ లేన‌ట్లే? - తెలుగులోనూ డైరెక్ట్‌గా టీవీలోనే టెలికాస్ట్

  • Rajinikanth: ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ తెలుగు, త‌మిళ వెర్ష‌న్స్ త్వ‌ర‌లో టీవీలో టెలికాస్ట్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. ఈ స్పోర్ట్స్ యాక్ష‌న్ మూవీ శాటిలైట్ రైట్స్‌ను స‌న్ నెట్‌వ‌ర్క్ సొంతం చేసుకున్న‌ది. న్యూ ఇయ‌ర్ లేదా పొంగ‌ల్‌కు ర‌జ‌నీకాంత్ మూవీ టీవీలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి