తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్స్​ టు బై.. టైటాన్​, ఎయిర్​టెల్​ షేర్లు ఇప్పుడు కొంటే భారీ లాభాలు!

Stocks to buy today : స్టాక్స్​ టు బై.. టైటాన్​, ఎయిర్​టెల్​ షేర్లు ఇప్పుడు కొంటే భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu

06 March 2023, 6:43 IST

    • Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​..
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​..

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​..

Stocks to buy today : అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు, అదానీ గ్రూప్​ స్టాక్స్​లో కొనుగోళ్ల జోరు కారణంగా దేశీయ సూచీలు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ లాభాలను నమోదు చేశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 899 పాయింట్లు పెరిగి 59,808 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 272 పాయింట్ల లాభంతో 17,594 వద్దకు చేరింది.​ ఇక బ్యాంక్​ నిఫ్టీ 861 పాయింట్లు బలపడి 41,251 మార్క్​ను తాకింది.

ట్రెండింగ్ వార్తలు

Gold price today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర; 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,270

stock market today: ఈ రోజు ట్రేడింగ్ కోసం నిపుణులు సిఫారసు చేస్తున్న స్టాక్స్ ఇవే..

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ డైలీ ఛార్ట్​లో పెద్ద బుల్​ క్యాండిల్​ ఏర్పడింది. అంటే.. కన్సాలిడేషన్​ స్టేజ్​ను మార్కెట్​ బ్రేక్​ చేసింది. ప్రస్తుతం నిఫ్టీకి 17,600 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అది బ్రేక్​ అయితే.. 17,800 వరకు పెరగొచ్చు.

Stock market news today : "నిఫ్టీ వీక్లీ ఛార్ట్​లో బుల్లిష్​ క్యాండిల్​ ఏర్పడింది. మార్కెట్​ బౌన్స్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 17,450 అనేది నిఫ్టీకి సపోర్టుగా ఉంది," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​లో టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి పేర్కొన్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 246.24కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు సైతం రూ. 2089.92కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

స్టాక్స్​ టు బై..

Titan share price target : టైటాన్​ కంపెనీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2360, టార్గెట్​ రూ. 2430- రూ. 2450

Airtel share price target : భారతీ ఎయిర్​టెల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 745, టార్గెట్​ రూ. 790- రూ. 800

Tata Motors share price target : టాటా మోటార్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 414, టార్గెట్​ రూ. 440

ఐసీఐసీఐ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 950, టార్గెట్​ రూ. 990

పీఐ ఇండస్ట్రీస్​:- బై రూ. 3103, స్టాప్​ లాస్​ రూ. 3040, టార్గెట్​ రూ. 3210

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)