తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rolls Royce Spectre | స్టైలిష్ లుక్​లో రోల్స్ రాయిస్ స్పెక్టర్.. వచ్చేది అప్పుడే

Rolls Royce Spectre | స్టైలిష్ లుక్​లో రోల్స్ రాయిస్ స్పెక్టర్.. వచ్చేది అప్పుడే

31 March 2022, 8:50 IST

రోల్స్ రాయిస్ ఫాంటమ్ నుంచి… రోల్స్ రాయిస్ స్పెక్టర్ వారసుడిగా వస్తుంది. దీనిని 2023 చివరిలో లాంచ్ చేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇటీవలె రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీను -40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో పరీక్షించారు.

  • రోల్స్ రాయిస్ ఫాంటమ్ నుంచి… రోల్స్ రాయిస్ స్పెక్టర్ వారసుడిగా వస్తుంది. దీనిని 2023 చివరిలో లాంచ్ చేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇటీవలె రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీను -40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో పరీక్షించారు.
ఈవీ  23-అంగుళాల మముత్ అల్లాయ్ వీల్స్​పై రోల్స్ రాయిస్ స్పెక్టర్ నడుస్తుంది.
(1 / 12)
ఈవీ  23-అంగుళాల మముత్ అల్లాయ్ వీల్స్​పై రోల్స్ రాయిస్ స్పెక్టర్ నడుస్తుంది.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ నుంచి… రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీని అధునూతనంగా తీసుకువస్తున్నారు.
(2 / 12)

రోల్స్ రాయిస్ స్పెక్టర్‌ను 'ది ఎలక్ట్రిక్ సూపర్ కూపే'గా విక్రయించనున్నారు.
(3 / 12)
రోల్స్ రాయిస్ స్పెక్టర్‌ను 'ది ఎలక్ట్రిక్ సూపర్ కూపే'గా విక్రయించనున్నారు.
రోల్స్ రాయిస్ స్పెక్టర్ కేవలం 0.26 డ్రాగ్ కో-ఎఫిషియెన్సీని కలిగి ఉందని ఆ సంస్థ పేర్కొంది.
(4 / 12)

రోల్స్ రాయిస్ స్పెక్టర్ విష్పర్ క్వైట్ క్యాబిన్‌తో వస్తుందని వెల్లడించారు.
(5 / 12)
రోల్స్ రాయిస్ స్పెక్టర్ విష్పర్ క్వైట్ క్యాబిన్‌తో వస్తుందని వెల్లడించారు.
బ్రిటిష్ లగ్జరీ కార్ మార్క్యూ.. ఈవీ  వ్యూహంలో రోల్స్ రాయిస్ స్పెక్టర్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
(6 / 12)

రోల్స్ రాయిస్ స్పెక్టర్ కూడా ఘోస్ట్, ఫాంటమ్, కల్లినన్ మాదిరిగానే 'ఆర్కిటెక్చర్ ఆఫ్ లగ్జరీ' ప్లాట్‌ఫారమ్‌చే రూపొందించారు.
(7 / 12)

రోల్స్ రాయిస్ స్పెక్టర్​ను పూర్తిగా కొత్త స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీతో తయారు చేశారు.
(8 / 12)

రోల్స్ రాయిస్ స్పెక్టర్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, సిగ్నేచర్ ఆర్​ఎఫ్​ఆర్​ స్టైలింగ్ ఎలిమెంట్‌లతో.. ఫ్రంట్ ఫాసియాతో వస్తుంది.
(9 / 12)

రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీను -40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో పరీక్షించారు.
(10 / 12)
రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీను -40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో పరీక్షించారు.
రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఈవీ పవర్ సోర్స్‌గా 700 కిలోల బరువున్న బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.
(11 / 12)

    ఆర్టికల్ షేర్ చేయండి