Litchis Health Benefits | లిచీలలో చక్కెర శాతం ఎక్కువ! తినాలా..వద్దా?-litchis come up with delicious benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Litchis Health Benefits | లిచీలలో చక్కెర శాతం ఎక్కువ! తినాలా..వద్దా?

Litchis Health Benefits | లిచీలలో చక్కెర శాతం ఎక్కువ! తినాలా..వద్దా?

May 30, 2022, 12:43 PM IST HT Telugu Desk
May 30, 2022, 12:43 PM , IST

  • లిచీ వంటి పండ్లు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా వేసవి కాలంలో వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా లీచీలోని విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు ఆరోగ్య సమస్యలను అరికట్టడంలో మీకు సహాయపడతాయి. పోషకాహార నిపుణులు లోవ్‌నీత్ బాత్రా లిచీ పండు అందించే ప్రయోజనాలను వివరించారు.

లిచీ పండ్లు గులాబీ రంగులో చూస్తేనే నోరూరేలా ఉంటాయి. ఇవి ఎంతో జ్యూసీగా, ఎక్కువ గుజ్జు కలిగి ఉంటాయి. ఈ పళ్లలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ లిచీలో చక్కెర శాతంకూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల లిచీ పళ్లను తినాలా వద్దా అనే దానిపై చాలా మందిలో గందరగోళం ఉంది.

(1 / 9)

లిచీ పండ్లు గులాబీ రంగులో చూస్తేనే నోరూరేలా ఉంటాయి. ఇవి ఎంతో జ్యూసీగా, ఎక్కువ గుజ్జు కలిగి ఉంటాయి. ఈ పళ్లలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ లిచీలో చక్కెర శాతంకూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల లిచీ పళ్లను తినాలా వద్దా అనే దానిపై చాలా మందిలో గందరగోళం ఉంది.(Pexels)

లిచీలలో ముఖ్యంగా ఎపికాటెచిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, క్యాన్సర్, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

(2 / 9)

లిచీలలో ముఖ్యంగా ఎపికాటెచిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, క్యాన్సర్, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.(Pixabay)

లిచిస్‌లో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఒలిగోనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. నైట్రిక్ ఆక్సైడ్ లేదా NO అనేది వాసోడైలేటర్, అంటే రక్తం ఎలాంటి అంతరాయం లేకుండా ప్రవహించేలా రక్త నాళాలను విస్తరించడంలో ఇది సహాయపడుతుంది.

(3 / 9)

లిచిస్‌లో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఒలిగోనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. నైట్రిక్ ఆక్సైడ్ లేదా NO అనేది వాసోడైలేటర్, అంటే రక్తం ఎలాంటి అంతరాయం లేకుండా ప్రవహించేలా రక్త నాళాలను విస్తరించడంలో ఇది సహాయపడుతుంది.(Pixabay)

లిచీ రాగికి అద్భుతమైన మూలం .లిచీలోని కాపర్ పెప్టైడ్స్ జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

(4 / 9)

లిచీ రాగికి అద్భుతమైన మూలం .లిచీలోని కాపర్ పెప్టైడ్స్ జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.(Pixabay)

లిచీలోని రుటిన్ అనే పాలీఫెనాల్స్ లాంటి బయోఫ్లేవనాయిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త నాళాలను బలోపేతం చేస్తుంది.

(5 / 9)

లిచీలోని రుటిన్ అనే పాలీఫెనాల్స్ లాంటి బయోఫ్లేవనాయిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త నాళాలను బలోపేతం చేస్తుంది.(Pixabay)

లిచీ పళ్లలో విటమిన్లు C,E ఉంటాయి. వడదెబ్బ తగిలినపుడు లిచీ తీసుకుంటే ప్రభావంతంగా పనిచేస్తుంది. చర్మంపై సూర్యరశ్మి కఠినత్వాన్ని తగ్గిస్తుంది.

(6 / 9)

లిచీ పళ్లలో విటమిన్లు C,E ఉంటాయి. వడదెబ్బ తగిలినపుడు లిచీ తీసుకుంటే ప్రభావంతంగా పనిచేస్తుంది. చర్మంపై సూర్యరశ్మి కఠినత్వాన్ని తగ్గిస్తుంది.(Pixabay)

లిచీలలో యాంటీఆక్సిడెంట్లు, యాంటినియోప్లాస్టిక్ లక్షణాలను ప్రదర్శించే ఫైటోకెమికల్స్ ఉంటాయి. అవి కణాల అసాధారణ పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి, ఇది కంటిశుక్లం నిరోధించడంలో సహాయపడుతుంది.

(7 / 9)

లిచీలలో యాంటీఆక్సిడెంట్లు, యాంటినియోప్లాస్టిక్ లక్షణాలను ప్రదర్శించే ఫైటోకెమికల్స్ ఉంటాయి. అవి కణాల అసాధారణ పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి, ఇది కంటిశుక్లం నిరోధించడంలో సహాయపడుతుంది.(Pixabay)

లీచీ పండులో ఒలిగ్నాల్ ఉంటుంది, ఇది యాంటీఆక్సిడేటివ్ ప్రభావాలను కలిగి ఉంటుంది. అధిక కొవ్వు ఆహారం (HFD) తీసుకున్నప్పుడు కలిగే దుష్ప్రభాలను తగ్గిస్తుంది.

(8 / 9)

లీచీ పండులో ఒలిగ్నాల్ ఉంటుంది, ఇది యాంటీఆక్సిడేటివ్ ప్రభావాలను కలిగి ఉంటుంది. అధిక కొవ్వు ఆహారం (HFD) తీసుకున్నప్పుడు కలిగే దుష్ప్రభాలను తగ్గిస్తుంది.(Pexels)

సంబంధిత కథనం

సూపర్ మార్కెట్​లు, సాధారణ దుకాణాల్లో.. పండ్లపై స్టిక్కర్లు ఉంటున్నాయి. చాలా మంది స్టిక్కర్ ఉన్న పండ్లే నాణ్యత పరంగా మంచివని భావిస్తారు. 10. Paris: పారిస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఒక ప్రేమ నగరం. ఏళ్లుగా నిల్వచేసిన వైన్, తాజా జున్ను రుచులను ఆస్వాదించాలంటే ఫ్రాన్స్ ది బెస్ట్.Mango KernelMango Recipesప్రతిరోజూ శరీరంలో జీవక్రియ, జీర్ణక్రియ, టాక్సిన్స్ తొలగింపు, పోషకాల నిల్వ లాంటి అతి ముఖ్యమైన విధుల్లో కాలేయం పాత్ర ఉంటుంది. చక్కెర అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, పెయిన్ కిల్లర్స్‌ని ఎక్కువగా వాడటం, అధిక ఒత్తిడి తదితర అంశాల వల్ల మీ కాలేయం దెబ్బతింటుంది. కొన్నిసార్లు కాలేయ క్యాన్సర్ కు దారితీయవచ్చు. ఫోర్టిస్ హాస్పిటల్ లోని కాలేయ మార్పిడి సర్జరీ విభాగంలో కన్సల్టెంట్ & చీఫ్ సర్జన్, డాక్టర్ గౌరవ్ గుప్తా కాలేయాన్ని దెబ్బతీసే హానికర అలవాట్లను తెలియజేశారు, వాటిని మార్చుకోమని ఆయన సూచిస్తున్నారు.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు