మరో 10 రోజులు ఈ మూడు రాశుల వారికి ఎక్కువగా లక్.. ధనలాభం, గౌరవం దక్కుతాయి!-lucky zodiac signs may get huge benefits for 10 more days due to budh asta ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మరో 10 రోజులు ఈ మూడు రాశుల వారికి ఎక్కువగా లక్.. ధనలాభం, గౌరవం దక్కుతాయి!

మరో 10 రోజులు ఈ మూడు రాశుల వారికి ఎక్కువగా లక్.. ధనలాభం, గౌరవం దక్కుతాయి!

Dec 02, 2024, 09:57 PM IST Chatakonda Krishna Prakash
Dec 02, 2024, 09:49 PM , IST

  • వృశ్చిక రాశిలో ఇటీవలే బుధుడు అస్తమించాడు. ఈ కారణంగా మరో పది రోజుల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టం కొనసాగనుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

జ్యోతిషం ప్రకారం, గ్రహాల స్థితుల్లో మార్పు వల్ల ప్రజల అదృష్టాలు మారుతుంటాయి. గ్రహాల రాకుమారుడైన బుధుడి ప్రభావం రాశులపై అధికంగా ఉంటుంది. 

(1 / 5)

జ్యోతిషం ప్రకారం, గ్రహాల స్థితుల్లో మార్పు వల్ల ప్రజల అదృష్టాలు మారుతుంటాయి. గ్రహాల రాకుమారుడైన బుధుడి ప్రభావం రాశులపై అధికంగా ఉంటుంది. (Pixabay)

బుధుడు గత వారంలోనే వృశ్చిక రాశిలో అస్తమించాడు. డిసెంబర్ 12 వరకు ఇది కొనసాగనుంది. అంటే ఇంకో 10 రోజులు బుధుడు అస్తమయంలో ఉంటాడు. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని పెంచింది. ఈ కాలంలో అదృష్టం మెండుగా ఉన్న మూడు రాశులు ఏవంటే.. 

(2 / 5)

మకరం: ఈ కాలంలో మకర రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వీరికి ధన లాభం ఎక్కువగా దక్కే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టేందుకు కూడా మంచి సమయం. చేేసే పనుల్లో విజయాలు దక్కుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. తోబుట్టువుల నుంచి మద్దతు అధికం అవుతుంది.

(3 / 5)

కుంభం: ఈ కాలంలో కుంభ రాశి వారికి అదృష్టం మెండుగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో గౌరవం అధికమవుతుంది. పెట్టుబడులు మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కెరీర్లో ఎదుగుదల ఉండొచ్చు. 

(4 / 5)

తుల: వృశ్చికంలో బుధుడి అస్తమయ కాలంలో తులారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. వీరి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాలు ఏమైనా ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించాలి.)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు