10వేల జీతంతో కూడా కోటి రూపాయలు సంపాదించొచ్చు! ది బెస్ట్​ ఇన్వెస్ట్​మెట్​ స్ట్రాటజీ ఇదే..-invest 10000 rupees monthly sip in mutual funds to earn 1 crore ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  10వేల జీతంతో కూడా కోటి రూపాయలు సంపాదించొచ్చు! ది బెస్ట్​ ఇన్వెస్ట్​మెట్​ స్ట్రాటజీ ఇదే..

10వేల జీతంతో కూడా కోటి రూపాయలు సంపాదించొచ్చు! ది బెస్ట్​ ఇన్వెస్ట్​మెట్​ స్ట్రాటజీ ఇదే..

Dec 02, 2024, 05:30 PM IST Sharath Chitturi
Dec 02, 2024, 05:30 PM , IST

  • 'ఎప్పుడొచ్చాము అన్నది కాదన్నయ్య, బుల్లెట్​ దిగిందా లేదా?' అన్న పోకిరీ సినిమా డైలాగ్​ గుర్తుందా? ఫైనాన్షియల్​ వరల్డ్​కి కూడా ఇది అప్లై అవుతుంది. ‘ఎంత జీతం వస్తోందన్నది కాదన్నయ్య.. ఇన్​వెస్ట్​మెంట్స్​ ఎప్పుడు మొదలుపెట్టాము అనేదే ముఖ్యం’! 10వేల జీతంతో కూడా రూ. కోటి సంపాదించొచ్చు. ఎలా అంటే..

మీ నెల జీతం రూ. 10వేలు అనుకుందాము. అందులో మీరు నెలకు రూ. 3వేలతో మీ ఇన్​వెస్ట్​మెంట్​ జర్నీని మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఈ స్ట్రాటజీలో భాగంగా.. మనం నిఫ్టీ50 ఇండెక్స్​ ఫండ్​, మిడ్​క్యాప్​100 ఇండెక్స్​ ఫండ్​, స్మాల్​క్యాప్​250 ఇండెక్స్​ ఫండ్స్​లో పెట్టుబడి పెడతాము.

(1 / 5)

రూ. 3వేలల్లో 10శాతం అంటే రూ. 300 నిఫ్టీ50లో, 20శాతం అంటే రూ. 600 మిడ్​క్యాప్​100, 70శాతం అంటే రూ. 2,100ని స్మాల్​క్యాప్​లో ఇన్​వెస్ట్​ చేయాలి.

(2 / 5)

ఆ తర్వాత.. మీకు ప్రతి ఏడాది వేతనం పెరుగుతుంది కాబట్టి.. అందులోని 30శాతం కూడా పెట్టుబడులకు కేటాయించాలి. అంటే మొదటి ఏడాది రూ. 3వేల ఇన్​వెస్ట్​మెంట్.. రెండో ఏడాదికి రూ. 3,330 అవుతుంది. అలా.. ఇన్​వెస్ట్​మెంట్స్​ని పెంచుకంటూ వెళ్లాలి.

(3 / 5)

ఇలా చేస్తే.. 10ఏళ్లల్లో మీ ఇన్వెస్ట్​మెంట్​ వాల్యూ రూ. 13లక్షలు అవుతుంది. 15ఏళ్లల్లో ఇది రూ. 39 లక్షలకు పెరుగుతుంది. కానీ.. 20ఏళ్లల్లో మీ ఇన్వెస్ట్​మెంట్​ వాల్యూ రూ. 1.04కోట్లుగా మారుతుంది. ఇదే కాంపౌండింగ్​కి ఉన్న పవర్​! ఇంకో 10ఏళ్లతో పాటు ఇలాగే ఇన్​వెస్ట్​ చేస్తూ వెళితే.. మీ సంపద రూ. 6.69కోట్లుగా మారుతుంది.

(4 / 5)

పైన చెప్పిన స్ట్రాటజీలో స్మాల్​క్యాప్​250లో 70శాతం డబ్బులు పెట్టడం జరిగింది. ఇది కాస్త రిస్క్​తో కూడుకున్న వ్యవహారమే. ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. స్టాక్​ మార్కెట్​లో ఇన్​వెస్ట్​మెంట్స్​కి ముందు మీరు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్​ని సంప్రదించాల్సి ఉంటుంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు