రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగేందుకు ఈ ఏడు రకాల డ్రింక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి
pexels
By Hari Prasad S Dec 02, 2024
Hindustan Times Telugu
ఐరన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉండే బీట్ రూట్ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది
pexels
ఆరెంజ్ జ్యూస్‌ను పాలకూరతోపాటు తీసుకుంటే విటమిన్ సితోపాటు ఐరన్ పుష్కలంగా అందుతుంది
pexels
పాలకూర, అరటిపండు, కాస్త పెరుగు, తేనె కలిపిన స్మూతీని తీసుకున్నా హిమోగ్లోబిన్ పెరుగుతుంది
pexels
దానిమ్మ జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకున్నా హీమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది
pexels
ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నీళ్లు, తేనెతో కలిపి తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది
pexels
బాదాం పాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే హిమోగ్లోబిన్ మెరగవుతుంది
pexels
కొబ్బరి నీళ్లలోనూ కొంత మోతాదులో ఐరన్ ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి ఉపయోగపడుతుంది
pexels
చలికాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉందని భావిస్తారు. పెరుగు వల్ల కఫం ఏర్పడుతుందని భావిస్తుంటారు. వైద్య నిపుణులు మాత్రం చలికాలంలో పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.