OTT Releases: ఓటీటీలో ఈ వారం మిస్ అవ్వకూడని 3 సినిమాలు.. మొత్తంగా 18 స్ట్రీమింగ్.. ఎక్కడ చూస్తారంటే?-ott movies web series released on this week siren ott streaming dune 2 ott release article 370 ott releases on this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases: ఓటీటీలో ఈ వారం మిస్ అవ్వకూడని 3 సినిమాలు.. మొత్తంగా 18 స్ట్రీమింగ్.. ఎక్కడ చూస్తారంటే?

OTT Releases: ఓటీటీలో ఈ వారం మిస్ అవ్వకూడని 3 సినిమాలు.. మొత్తంగా 18 స్ట్రీమింగ్.. ఎక్కడ చూస్తారంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 15, 2024 04:02 PM IST

OTT Releases On This Week: ఎప్పటిలానే కొత్త వారం వచ్చేసింది. ఈ వారం కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు ఏకంగా 18 సినిమాలు రెడీగా ఉన్నాయి. వాటిలో మూడు మాత్రం చాలా స్పెషల్‌. అయితే ఈ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి, ఎందులో చూడాలనే వివరాల్లోకి వెళితే..

ఓటీటీలో ఈ వారం మిస్ అవ్వకూడని 3 సినిమాలు.. మొత్తంగా 18 స్ట్రీమింగ్.. ఎక్కడ చూస్తారంటే?
ఓటీటీలో ఈ వారం మిస్ అవ్వకూడని 3 సినిమాలు.. మొత్తంగా 18 స్ట్రీమింగ్.. ఎక్కడ చూస్తారంటే?

New OTT Releases This Week: ఎవ్రీ వీక్ సరికొత్త కంటెంట్‌తో ఓటీటీ సినిమాలు సందడి చేస్తాయని తెలిసిందే. థియేటర్లో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న చిత్రాలతోపాటు నేరుగా ఓటీటీలోనే సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలా ఈ వారం దాదాపు 18 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో మూడు సినిమాలు మాత్రం చాలా స్పెషల్ కానున్నాయి. ఏమాత్రం మిస్ కాకూడని ఈ 3 సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి, ఎందులో చూడాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ది సీక్రెట్ స్కోర్ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ (స్పానిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 19

సైరన్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- ఏప్రిల్ 19

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ మూవీ)- ఏప్రిల్ 15

ది గ్రిమ్ వేరియేషన్స్ (జపనీస్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

అవర్ లివింగ్ వరల్డ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

రెబల్ మూన్ ది స్కార్గివర్ (పార్ట్ 2) (ఇంగ్లీష్ చిత్రం)- ఏప్రిల్ 17

జీ5 ఓటీటీ

సైలెన్స్ 2: ది నైట్ ఔల్ బార్ షూటౌట్ (హిందీ చిత్రం)- ఏప్రిల్ 16

డిమోన్స్ (హిందీ సినిమా)- ఏప్రిల్ 19

కమ్ చాలు హై (హిందీ మూవీ)- ఏప్రిల్ 19

జియో సినిమా ఓటీటీ

ది సింపథైజర్ ఇంగ్లీష్ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 15

ఒర్లాండో బ్లూమ్: టూ ది ఎడ్జ్ (ఇగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 19

ఆర్టికల్ 370 (హిందీ సినిమా)- ఏప్రిల్ 19

సోనీ లివ్ ఓటీటీ

క్విజ్జర్ ఆఫ్ ది ఇయర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 15

బుక్ మై షో

డ్యూన్ పార్ట్ 2 (ఇంగ్లీష్ సినిమా)- ఏప్రిల్ 16

లయన్స్ గేట్ ప్లే

డ్రీమ్ సినారియో (ఇంగ్లీష్ చిత్రం)- ఏప్రిల్ 19

ది టూరిస్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 19

ఈ 3 మిస్ కావొద్దు

ఇలా ఈ వారం ఏకంగా 18 సినిమాలు ఓటీటీలో విడుదల కానుండగా ఏప్రిల్ 19 ఒక శుక్రవారం రోజునే 8 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక వీటన్నింటిలో కీర్తి సురేష్, జయం రవి క్రైమ్ థ్రిల్లర్ సైరన్ (Siren OTT), సైన్స్ ఫిక్షన్ మూవీ డ్యూన్ 2 (Dune Part 2 OTT), యామీ గౌతమ్-ప్రియమణిల ఆర్టికల్ 370 (Article 370 OTT) మూడు సినిమాలు చాలా స్పెషల్ కానున్నాయి. వీటిని ఏమాత్రం మిస్ కాకూడదు. వీటితోపాటు రెబల్ మూన్ పార్ట్ 2, సైలెన్స్ 2 (Silence 2 OTT) సినిమాలు సైతం ఇంట్రెస్టింగ్ కానున్నాయి.