OTT Releases: ఓటీటీలోకి ఈ వారం 23 సినిమాలు.. ఒకేదాంట్లో 14 రిలీజ్.. 6 స్పెషల్-ott movies and web series released on this week premalu ott streaming gaami ott release ott releases on this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases: ఓటీటీలోకి ఈ వారం 23 సినిమాలు.. ఒకేదాంట్లో 14 రిలీజ్.. 6 స్పెషల్

OTT Releases: ఓటీటీలోకి ఈ వారం 23 సినిమాలు.. ఒకేదాంట్లో 14 రిలీజ్.. 6 స్పెషల్

Sanjiv Kumar HT Telugu
Apr 08, 2024 11:58 AM IST

OTT Releases On This Week: మరో కొత్త వారం రానే వచ్చేసింది. ఈ వీక్ కూడా ఓటీటీ లవర్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు చాలా సినిమాలు రానున్నాయి. వాటిలో ప్రేమలు, గామి వంటి క్రేజీ సినిమాలు ఉన్నాయి. మరి ఈ మూవీస్, వెబ్ సిరీసులు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయో తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఈ వారం 23 సినిమాలు.. ఒకేదాంట్లో 14 రిలీజ్.. 6 స్పెషల్
ఓటీటీలోకి ఈ వారం 23 సినిమాలు.. ఒకేదాంట్లో 14 రిలీజ్.. 6 స్పెషల్

New OTT Releases: ఎప్పటిలానే ఈ వారం కూడా సరికొత్త కంటెంట్‌తో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లోకి సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఓటీటీల్లో ఇన్‌స్పెక్టర్ రిషి సిరీస్, భూతద్ధం భాస్కర్ నారాయణ, కథ వెనుక కథ వంటి సినిమాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు మూవీ లవర్స్‌ను మరింత ఎంటర్టైన్ చేసేందుకు విశ్వక్ సేన్ గామి, మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలుతోపాటు మరికొన్ని క్రేజీ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియో

అన్‌ఫర్‌గాటన్ సీజన్ 5 (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 8

ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ (హాలీవుడ్ హారర్ చిత్రం)- ఏప్రిల్ 9

ఫాల్ అవుట్ (అమెరికన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11

ఎన్‌డబ్ల్యూఎస్ఎల్ (అమెజాన్ ఒరిజినల్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 12

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

స్పిరిట్ రేంజర్స్ సీజన్ 3 కిడ్స్ (యానిమేటెడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 8

నీల్ బ్రెన్నాన్: క్రేజీ గుడ్ (స్టాండప్ కామెడీ స్పెషల్ షో)- ఏప్రిల్ 9

ఆంత్రాసైట్ (ఫ్రెంచ్ సిరీస్)- ఏప్రిల్ 10

ది హైజాకింగ్ ఆఫ్ ఫ్లైట్ 601 (కొలంబియా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10

అన్‌లాక్డ్: ఏ జైల్ ఎక్స్‌పరిమెంట్ (డాక్యుమెంటరీ సిరీస్)- ఏప్రిల్ 10

 

జెన్నిఫర్ వాట్ డిడ్ బ్రిటిష్ రియల్ (క్రైమ్ డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 10

యూజ్ ది క్రో ఫైల్స్ సీజన్ 3 (టర్కిష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11

హార్ట్ బ్రేక్ హై సీజన్ 2 (ఆస్ట్రేలియన్ టీన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11

మిడ్ సమ్మర్ నైట్ సీజన్ 1 (నార్వే థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11

 

అమర్ సింగ్ చమ్కిలా (హిందీ మూవీ)- ఏప్రిల్ 12

గుడ్ టైమ్స్ (యానిమేటెడ్ సిట్ కామ్)- ఏప్రిల్ 12

లవ్ డివైడెడ్ (స్పానిష్ రొమాంటిక్ కామెడీ)- ఏప్రిల్ 12

స్టోలెన్ (స్వీడిష్ మూవీ)- ఏప్రిల్ 12

ఊడీ ఉడ్ పెక్కర్ గోస్ టూ క్యాంప్ 2024 (కిడ్స్ యాక్షన్ యానిమేషన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 12

గామి-ప్రేమలు తెలుగు వెర్షన్

గామి (తెలుగు చిత్రం)-జీ5 ఓటీటీ-ఏప్రిల్ 12

ప్రేమలు (మలయాళ వెర్షన్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్- ఏప్రిల్ 12

ప్రేమలు (తెలుగు వెర్షన్)- ఆహా ఓటీటీ- ఏప్రిల్ 12

లాల్ సలామ్- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- ఏప్రిల్ 12

హైటౌన్ సీజన్ 3 (హాలీవుడ్ సిరీస్)- జియో సినిమా ఓటీటీ- ఏప్రిల్ 12

పొన్ ఒండ్రు కండ్రెన్ (తమిళ మూవీ)- జియో సినిమా- ఏప్రిల్ 14

ఏకంగా 14 సినిమాలు

ఇలా ఈ వారం మొత్తంగా 23 సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఏకంగా 14 సినిమాలు, సిరీసులు ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజ్ కానున్నాయి. ఇక ఏప్రిల్ 12 శుక్రవారం రోజున 11 విడుదల కానున్నాయి. వీటన్నింటిలో విశ్వక్ సేన్ గామి, మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రం ప్రేమలు, రజనీ కాంత్ లాల్ సలామ్, ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్, అమర్ సింగ్ చమ్కిలా, పొన్ ఒండ్రు కండ్రెన్ ఆరు సినిమాలు స్పెషల్‌గా ఉండనున్నాయి.