
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లీగల్ క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా లీగల్లీ వీర్. బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్ తనూజ గౌడ అలియాస్ తనూజ పుట్టస్వామి నటించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైన సుమారు 10 నెలలకు ఓటీటీ రిలీజ్ అయింది. లీగల్లీ వీర్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.



