Telugu Cinema News Live October 16, 2024: Top Malayalam Horror: ఓటీటీల్లో తప్పకుండా చూడాల్సిన 5 మలయాళం హారర్ సినిమాలు.. మిస్ అవొద్దు!-latest telugu cinema news today live october 16 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live October 16, 2024: Top Malayalam Horror: ఓటీటీల్లో తప్పకుండా చూడాల్సిన 5 మలయాళం హారర్ సినిమాలు.. మిస్ అవొద్దు!

Top Malayalam Horror: ఓటీటీల్లో తప్పకుండా చూడాల్సిన 5 మలయాళం హారర్ సినిమాలు.. మిస్ అవొద్దు!

Telugu Cinema News Live October 16, 2024: Top Malayalam Horror: ఓటీటీల్లో తప్పకుండా చూడాల్సిన 5 మలయాళం హారర్ సినిమాలు.. మిస్ అవొద్దు!

03:13 PM ISTOct 16, 2024 08:43 PM HT Telugu Desk
  • Share on Facebook
03:13 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Wed, 16 Oct 202403:13 PM IST

Entertainment News in Telugu Live: Top Malayalam Horror: ఓటీటీల్లో తప్పకుండా చూడాల్సిన 5 మలయాళం హారర్ సినిమాలు.. మిస్ అవొద్దు!

  • Top Malayalam Horror Thriller movies: మలయాళంలో కొన్ని హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలా పాపులర్ అయ్యాయి. ఉత్కంఠభరితంగా ఉంటూ ప్రేక్షకులను భయపెట్టి మెప్పించాయి. అలా.. తప్పక చూడాల్సిన ఐదు మలయాళ హారర్ థ్రిల్లర్ చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202402:15 PM IST

Entertainment News in Telugu Live: Nani Odela 2: అఫీషియల్: నాని మూవీకి అనిరుధ్ రవిచందర్.. నేచురల్ స్టార్‌తో మూడోసారి..

  • Nani Odela 2 - Anirudh Ravichander: నాని - శ్రీకాంత్ ఓదెల చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. నానితో అనిరుధ్‍కు ఇది మూడో సినిమా.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202412:54 PM IST

Entertainment News in Telugu Live: OTT Horror Comedy: ఓటీటీలోకి సూపర్ హిట్ హారర్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  • OTT Horror Comedy: జాంకుడి సినిమా ఓటీటీకి వచ్చేస్తోంది. ఈ హారర్ కామెడీ చిత్రం స్ట్రీమిండ్ డేట్ కూడా ఖరారైంది. ఈ చిత్రం థియేటర్లలో మంచి హిట్ అయింది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రానుందంటే..
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202412:07 PM IST

Entertainment News in Telugu Live: Rajinikanth: రజినీకాంత్, మణిరత్నం కలిసి సినిమా చేయనున్నారా? క్లారిటీ ఇచ్చిన సుహాసినీ

  • Rajinikanth - Mani Ratnam: రజినీ కాంత్, మణిరత్నం కలిసి ఓ మూవీ చేయనున్నారని ఇటీవల రూమర్లు వస్తున్నాయి. కథ కూడా ఓకే అయిందనే పుకార్లు వచ్చాయి. అయితే, ఈ విషయంపై నటి, మణిరత్నం భార్య సుహాసినీ క్లారిటీ ఇచ్చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202411:23 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu: చార్జింగ్ కోసం హౌస్‍మేట్స్ పోరాటం.. నబీల్ కళ్లుకప్పిన చార్జ్ చేసుకున్న అవినాశ్: వీడియో

  • Bigg Boss 8 Telugu Today Promo: హౌస్‍లో కంటెస్టెంట్లకు ఇంట్రెస్టింగ్ గేమ్ పెట్టారు బిగ్‍బాస్. చార్జింగ్ కోసం పోరాడేలా ఓ టాస్క్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202409:39 AM IST

Entertainment News in Telugu Live: Allu Arjun Fan: అల్లు అర్జున్‍ను కోసం 1,600 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన యూపీ ఫ్యాన్.. ఆప్యాయంగా మాట్లాడిన ఐకాన్ స్టార్

  • Allu Arjun Fan: అల్లు అర్జున్‍ను కలిసేందుకు ఓ అభిమాని ఏకంగా 1,600 కిలోమీటర్లు సైకిల్ తొక్కి హైదరాబాద్‍కు వచ్చారు. అల్లు అర్జున్ అతడిని ఆప్యాయంగా పలుకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202408:48 AM IST

Entertainment News in Telugu Live: Vettaiyan Tickets: వేట్టయన్ టికెట్ రేట్ల తగ్గింపు.. ఎప్పటి నుంచంటే! ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

  • Vettaiyan Tickets: వేట్టయన్ సినిమాకు తెలుగులో రెస్పాన్స్ అంతంత మాత్రంగానే వస్తోంది. కలెక్షన్లు అనుకున్న రేంజ్‍లో దక్కడం లేదు. ఈ క్రమంలో టికెట్ రేట్లను తగ్గిస్తూ మూవీ టీమ్ నిర్ణయించింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202408:43 AM IST

Entertainment News in Telugu Live: RGV Bold Movie: ఆర్జీవీ నుంచి మరో బోల్డ్ మూవీ.. ఒకే పాట మూడు వెర్షన్లు.. టీజర్లతోనే హీటు పుట్టించిన డైరెక్టర్

  • RGV Saaree Movie: ఆర్జీవీ మరో బోల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలోని ఐ వాంట్ లవ్ అనే పాట మూడు వెర్షన్లకు సంబంధించిన టీజర్లను అతడు తన ఎక్స్ అకౌంట్ ద్వారా బుధవారం (అక్టోబర్ 16) షేర్ చేశాడు. ఇవన్నీ హీటు పుట్టించేలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202407:56 AM IST

Entertainment News in Telugu Live: RGV Lawrence Bishnoi: ఈ గ్యాంగ్‌స్టర్ ముందు ఏ సినిమా హీరో పనికిరాడు.. సల్మాన్ ఖాన్‌కు సవాలు: ఆర్జీవీ ట్వీట్

  • RGV Lawrence Bishnoi: రాంగోపాల్ వర్మ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను పొగుడుతూ.. పిరికితనం లేదని సల్మాన్ ఖాన్ నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందంటూ అతన్ని రెచ్చగొట్టాడు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202407:07 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: గంగవ్వను ఏడిపించిన విష్ణుప్రియ.. రోహిణికి ముద్దు, గంగవ్వకు బంగారు ముక్కు పుడక.. మణికంఠ ఆఫర్ (వీడియో)

  • Bigg Boss Telugu 8 October 16 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం నామినేషన్స్ తర్వాత కంటెస్టెంట్స్ అంతా రిలాక్స్ అయ్యారు. ఆ మరుసటి రోజు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే గంగవ్వ ఏడ్చేలా చేసింది యాంకర్ విష్ణుప్రియ. ఇక మణికంఠ అందరికి ఆఫర్ ఇచ్చేశాడు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202406:24 AM IST

Entertainment News in Telugu Live: OTT Telugu Psychological: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్.. 13 రోజులకే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

  • Kali Movie OTT Streaming: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కలి రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా మేకర్స్, సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అనౌన్స్ చేశారు. మరి ఈ కలి మూవీ ఏ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుందో ఇక్కడ తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202406:17 AM IST

Entertainment News in Telugu Live: OTT Tamil Sci-Fi Action Thriller: ఓటీటీలోకి నెల రోజుల్లోపే వస్తున్న తమిళ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

  • OTT Tamil Sci-Fi Action Thriller: ఓటీటీలోకి ఓ తమిళ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేస్తోంది. హిప్‌హాప్ తమిళ ఆది నటించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజై ఓ మోస్తరు రెస్పాన్స్ సంపాదించింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202405:38 AM IST

Entertainment News in Telugu Live: NNS October 16th Episode: ఆత్మను బంధించలేకపోయిన ఘోరా.. కుప్పకూలిన మనోహరి.. రణ్​వీర్​, మనోహరిని ఒక్కటి చేసిన అంజు​​​!

  • Nindu Noorella Saavasam October 16th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 16వ తేది ఎపిసోడ్‌‌లో అంజు బర్త్ డే చేస్తారు. మరోవైపు అరుంధతి ఆత్మను బంధించేందుకు ఘోరా ఇచ్చిన పొడిని అక్షింతల్లో కలుపుతుంది మనోహరి. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202404:50 AM IST

Entertainment News in Telugu Live: OTT Telugu Thriller Movie: ఓటీటీలోకి పది నెలల తర్వాత స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. కరెన్సీ మాట్లాడితే..

  • OTT Telugu Thriller Movie: ఓటీటీలోకి పది నెలల తర్వాత ఓ తెలుగు థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. చిన్న సినిమానే అయినా మంచి ఐఎండీబీ రేటింగ్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. ఇప్పుడు కూడా రెంట్ విధానంలోనే అందుబాటులోకి రావడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202403:32 AM IST

Entertainment News in Telugu Live: Balakrishna Boyapati BB4: బాలకృష్ణ, బోయపాటి మూవీకి క్రేజీ టైటిల్, క్యాప్షన్.. ఇక శివ తాండవమే

  • Balakrishna Boyapati BB4: బాలకృష్ణ, బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమాకు అంతకుమించిన క్రేజీ టైటిల్, క్యాప్షన్ పెట్టారు. ఈ టైటిల్ తో ఇక థియేటర్లలో శివ తాండవమే అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202403:13 AM IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Today Episode: తండ్రిని విడిపించుకుంటానన్న రవి.. రానని అడ్డుకున్న శ్రుతి.. నీలకంఠకు తెలిసిన నిజం

  • Gundeninda Gudigantalu Serial October 16th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ అక్టోబర్ 16వ తేది ఎపిసోడ్‌లో సత్యంకు టిఫిన్ తినిపించాలని బాలు ట్రై చేసిన సత్యం తినడు. మరోవైపు శ్రుతి లేదని, లేచిపోయిందని తండ్రి నీలకంఠానికి చెబుతాడు సంజు. ఇలా గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202403:06 AM IST

Entertainment News in Telugu Live: OTT Tamil Sports Drama: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ తమిళ స్పోర్ట్స్ డ్రామా.. ఐఎండీబీలో అత్యుత్తమ రేటింగ్

  • OTT Tamil Sports Drama: ఓటీటీలోకి మరో బ్లాక్ బస్టర్ తమిళ స్పోర్ట్స్ డ్రామా రాబోతోంది. ఈ ఏడాది బెస్ట్ తమిళ సినిమాల్లో ఒకటిగా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తున్న ఈ మూవీకి ఐఎండీబీలో తిరుగులేని రేటింగ్ ఉండటం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202403:00 AM IST

Entertainment News in Telugu Live: OTT Bold Movies Telugu: ఓటీటీలో ఒంటరిగా చూడాల్సిన 5 తెలుగు బోల్డ్ సినిమాలు.. అన్నీ ఒకేదాంట్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

  • OTT Bold Movies In Telugu: ఓటీటీలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, కామెడీ వంటి జోనర్స్‌ను ప్రేక్షకులు ఎక్కువ చూస్తారు. వీటి తర్వాత బోల్డ్ సినిమాలపై మొగ్గు చూపుతుంటారు. అలాంటి వారికోసం ఒంటరిగా చూడాల్సిన టాప్ 5 తెలుగు ఓటీటీ బోల్డ్ సినిమాలను సజెషన్స్ పరంగా ఇక్కడ తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202402:09 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi October 16th Episode: బ్రహ్మముడి- కొడుకు చావు గురించి చెప్పిన కనకం- దాంపత్య వ్రతం చేయనన్న కావ్య- రాజ్‌కు షాక్

  • Brahmamudi Serial October 16th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 16వ తేది ఎపిసోడ్‌లో కనకం కృష్ణమూర్తి పెళ్లి రోజు వేడుకలు జరుగుతుంటాయి. పెళ్లి అంటే తమ అనుభవంలోకి వచ్చిన విషయాలను ఒక్కొక్కరు చెబుతుంటారు. అప్పుడే తన కొడుకు చావు గురించి కనకం చెబుతుంది. ఇలా బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202401:46 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam october 15th episode: ఊహించని మలుపు- కార్తీక్ ని నాన్నగా ఉండమన్న శౌర్య- జ్యోత్స్న సూసైడ్ ప్లాన్ సక్సెస్

  • Karthika deepam 2 serial today october 16th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కథ ఊహించని మలుపు తీసుకుంది. తనకు నాన్నగా ఉండమని కార్తీక్ ని శౌర్య అడుగుతుంది. అటు బావతో పెళ్లి చేయమని జ్యోత్స్న సూసైడ్ నాటకం ఆడుతుంది. దీంతో శివనారాయణ పెళ్ళికి ఒకే చెప్తాడు. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202401:04 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Nominations: ఈ వారం నామినేషన్స్‌లో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్.. హరితేజకు పెద్ద షాక్.. దెబ్బేసిన సొంత టీమ్

  • Bigg Boss Telugu 8 Seventh Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అది హరితేజకే పెద్ద షాక్‌గా మారింది. అప్పటివరకు కాపాడుకొచ్చిన తన సొంత టీమే హరితేజకు ఘోరంగా దెబ్బేసింది. బిగ్ బాస్ 8 తెలుగు ఈ వారం నామినేషన్స్ హైలెట్స్‌లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Wed, 16 Oct 202412:00 AM IST

Entertainment News in Telugu Live: Priyanka Upendra: మా ఆయన్నుఇక్కడే తొలిసారి కలిసా.. నాకు చాలా లక్కీ సిటీ.. హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక కామెంట్స్

  • Priyanka Upendra About Ugravatharam Trailer Launch: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ ఉగ్రావతారం. తాజాగా ఉగ్రావతారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఉపేంద్ర భార్య, హీరోయిన్ ప్రియాంక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి