LIVE UPDATES
MahaChandiDevi: మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ.. దేవీ శరన్నవరాత్రుల్లో ఐదో రోజు ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
Andhra Pradesh News Live October 7, 2024: MahaChandiDevi: మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ.. దేవీ శరన్నవరాత్రుల్లో ఐదో రోజు ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 07 Oct 202411:30 PM IST
Andhra Pradesh News Live: MahaChandiDevi: మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ.. దేవీ శరన్నవరాత్రుల్లో ఐదో రోజు ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
- MahaChandiDevi: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ రోజైన సోమవారం ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ మహా చండీ దేవిగా దర్శనమిస్తుంది. ఈ ఏడాది కూడా శరన్నవరాత్రుల్లో చండీ దేవి అలంకరణ ప్రత్యేకం కానుంది.