Andhra Pradesh News Live November 9, 2024: Mega DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థుల‌కు అలర్ట్- ఉచిత శిక్షణ స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా!-today andhra pradesh news latest updates november 9 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 9, 2024: Mega Dsc Free Coaching : డీఎస్సీ అభ్యర్థుల‌కు అలర్ట్- ఉచిత శిక్షణ స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా!

Mega DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థుల‌కు అలర్ట్- ఉచిత శిక్షణ స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా!

Andhra Pradesh News Live November 9, 2024: Mega DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థుల‌కు అలర్ట్- ఉచిత శిక్షణ స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా!

04:06 PM ISTNov 09, 2024 09:36 PM HT Telugu Desk
  • Share on Facebook
04:06 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 09 Nov 202404:06 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Mega DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థుల‌కు అలర్ట్- ఉచిత శిక్షణ స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా!

  • Mega DSC Free Coaching : ఏపీలో మెగా డీఎస్సీ ఉచిత శిక్షణకు నిర్వహించాల్సిన స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా పడినట్లు సమాచారం.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 09 Nov 202401:56 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Best Teachers Awards : 184 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, విద్యాశాఖ ప్రకటన-లిస్ట్ ఇదే

  • AP Best Teachers Awards : ఏపీ విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించింది. 184 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందించనున్నారు. ఈ నెల 11న మంగళగిరిలో జరిగి కార్యక్రమంలో ఉపాధ్యాయులకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 09 Nov 202401:28 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Divyangjan DBT Pension : ఏపీ ప్రభుత్వం కీల‌క నిర్ణయం, దివ్యాంగ విద్యార్థులకు డీబీటీ ద్వారా పెన్షన్-ఇలా అప్లై చేసుకోండి

  • Divyangjan DBT Pension : దివ్యాంగ విద్యార్థుల పెన్షన్ విధానంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షన్ నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించింది. డీబీటీ విధానంలో నేరుగా విద్యార్థు అకౌంట్లలో పెన్షన్ జమ చేస్తారు. సంబంధిత పత్రాలను డీఆర్డీఏ పీడీ కార్యాలయాల్లో అందించాల్సి ఉంటుంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 09 Nov 202411:45 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC Special Buses : ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌- పంచారామాల‌కు స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీసులు, ప్యాకేజీలు ఇవే

  • APSRTC Special Buses : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాలను కవర్ చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తెచ్చింది. రామ‌చంద్రపురం, చిల‌క‌లూరిపేట‌, పాల‌కొండ నుంచి శైవ‌క్షేత్రాలకు ప్రత్యేక స‌ర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 09 Nov 202411:19 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Borugadda Anil : రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు పోలీస్ స్టేషన్ లోనే రాచమర్యాదలు, మరో వీడియో వెలుగులోకి

  • Borugadda Anil : రౌడీ షీటర్ అనిల్ ను పోలీసులు రెస్టారెంట్ కు తీసుకెళ్లి బిర్యానీ తినిపించిన వివాదం సద్దుమణగకముందే...పోలీస్ స్టేషన్ లో రాచమర్యాదలు చేసిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అనిల్ కోసం స్టేషన్ లోనే టేబుల్ పై దిండు, దుప్పటితో బెడ్ ఏర్పాటు చేశారు పోలీసులు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 09 Nov 202409:30 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nagarjuna Sagar Dam Issue : ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి 'సాగర్ వివాదం'- అసలేంటీ ఇష్యూ, కారణమెవ్వరు?

  • Nagarjuna Sagar Dam Issue : ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి నాగార్జున సాగర్ వివాదం నెలకొంది. తెలంగాణ అధికారులు కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదు చేసేందుకు ప్రయత్నించగా, ఏపీ అధికారుల వారిని అడ్డుకున్నారు. దీంతో మరోసారి సాగర్ వివాదం తెరపైకి వచ్చింది. గతేడాది సరిగ్గా నవంబర్ లోనే సాగర్ పై ఘర్షణ తలెత్తింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 09 Nov 202408:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada To Srisailam Seaplane : విజయవాడ-శ్రీశైలం మధ్య సీప్లేన్ సర్వీసులు ప్రారంభం, సీప్లేన్ లో సీఎం చంద్రబాబు ప్రయాణం

  • Vijayawada To Srisailam Seaplane : విజయవాడ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ సర్వీసులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విజయవాడ పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీప్లేన్ లో ప్రయాణించారు. రాష్ట్రానికి టూరిజం ఒక వరమని సీఎం చంద్రబాబు అన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 09 Nov 202407:38 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Special Trains : ప్రయాణికులకు అలర్ట్... రాయలసీమ జిల్లాల మీదుగా 6 ప్ర‌త్యేక రైళ్లు

  •  ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రాయలసీమ జిల్లాల మీదుగా ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు వివరాలు పేర్కొన్నారు. ధ‌ర్మవ‌రం, అనంత‌పురం, డోన్‌, క‌ర్నూలు మీదుగా ఆరు ప్ర‌త్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. నవంబర్ 12 నుంచి 24 తేదీల మధ్యలో రాకపోకలు సాగిస్తాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 09 Nov 202406:59 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Govt Nominated Posts : ఏపీలో నామినేటెడ్‌ పదవుల రెండో జాబితా విడుదల - చాగంటికి కేబినెట్ ర్యాంక్, పూర్తి లిస్ట్ ఇదే

  •  ఏపీలోని కూటమి ప్రభుత్వం నామినేటెడ్‌ పదవుల రెండో జాబితాను విడుదల చేసింది. దాదాపు 50కి పైగా కార్పొరేషన్లకు ఛైర్మన్లు ఖరారయ్యారు. ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా మహమ్మద్ షరీఫ్ తో పాటు చాగంటి కోటేశ్వరరావుకు అవకాశం దక్కింది.  వీరికి కేబినెట్ ర్యాంక్ ఉండనుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 09 Nov 202406:11 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Seaplane Services : ఏపీలో 'సీప్లేన్‌' టూరిజం సేవలు - 30 నిమిషాల్లోనే శ్రీశైలం చేరొచ్చు..! ముఖ్యమైన 10 పాయింట్లు

  • Vijayawada - Srisailam Sea Plane Services: ఏపీ టూరిజం చరిత్రలో సరికొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. విజయవాడ-శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. ఇయితే ఈ సీ ప్లేన్ సేవలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకోండి…
పూర్తి స్టోరీ చదవండి

Sat, 09 Nov 202403:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Alluri District : ఇసుక ర్యాంప్‌ వ‌ద్ద విషాదం - వాగులో కొట్టుకుపోయి ఇద్ద‌రు మృతి, మరో ఇద్ద‌రు గ‌ల్లంతు..!

  • అల్లూరి జిల్లాలోని ఏలేరు వాగు వద్ద విషాదం చోటు చేసుకుంది. ఇసుక ర్యాంప్‌ వ‌ద్ద నలుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు. ఇందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. వీరంతా కూడా కూలీ పనులు చేసేవారిగా గుర్తించారు. ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 09 Nov 202401:08 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APPSC Departmental Tests : డిపార్ట్‌మెంటల్ టెస్ట్‌ల‌కు ఏపీపీఎస్‌సీ నోటిఫికేష‌న్ - డిసెంబ‌ర్ 18 నుంచి పరీక్షలు

  • డిపార్ట్‌మెంటల్ టెస్టుల నిర్వ‌హ‌ణ‌కు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. న‌వంబ‌ర్ 13 నుంచి డిసెంబ‌ర్ 3 వ‌ర‌కు దర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేవారు రూ. 500 చెల్లించాలి. 
పూర్తి స్టోరీ చదవండి