తెలుగు న్యూస్  /  Video Gallery  /  Twitter Boss Elon Musk Snubs Biden Ahead Of Crucial Mid-term Elections. Here Is How

Elon Musk US Midterm elections : 'బైడెన్​ వద్దు.. రిపబ్లికెన్లకు ఓటేయండి'- మస్క్!

08 November 2022, 9:11 IST

Elon Musk US Midterm elections : అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు టెస్లా సీఈఓ, ట్విట్టర్​ ఓనర్​ ఎలాన్​ మస్క్​. మంగళవారం జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికెన్లకు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. మస్క్​ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారాయి. రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఇక ట్విట్టర్​ పనిచేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.