తెలుగు న్యూస్  /  Video Gallery  /  Putin Gets Emotional After Meeting Mothers Of Russian Soldiers Fighting In Ukraine

Russian soldiers Putin : సైనికుల తల్లులను కలిసిన పుతిన్​- తీవ్ర భావోద్వేగంతో..

26 November 2022, 7:15 IST

Putin meets Russian soldiers mothers : ఉక్రెయిన్​లో.. 9 నెలలుగా యుద్ధం సాగిస్తోంది రష్యా. తాజాగా.. యుద్ధంలో పాల్గొన్న రష్యన్​ సైనికుల తల్లులను.. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ కలిశారు. వారి బాధను తాను కూడా పంచుకుంటున్నట్టు వివరించారు. ఈ క్రమంలోనే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.