తెలుగు న్యూస్  /  Video Gallery  /  Anand Mahindra Praises Worlds Best Bolero Driver As He Escapes Elephant Chase

Best Bolero driver : ‘ది బెస్ట్​ బొలేరో డ్రైవర్​’- ఆనంద్​ మహీంద్రా ప్రశంసలు

13 September 2022, 8:18 IST

Best Bolero driver : ప్రపంచంలోనే ది బెస్ట్​ బొలేరో డ్రైవర్​ అంటూ ఓ వ్యక్తిపై ప్రశంసల వర్షం కురిపించారు దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్​ మహీంద్రా. కర్ణాటక కబిని వైల్డ్​లైఫ్​ రిసర్వ్​లో ఓ ఎనుగు నుంచి తప్పించుకుంటున్న బొలేరో వాహనానికి సంబంధించిన వీడియోను ట్వీట్​ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.