తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Amarinder Singh Joins Bjp : బీజేపీలో చేరిన కెప్టెన్​ అమరీందర్​ సింగ్​

Amarinder Singh Joins BJP : బీజేపీలో చేరిన కెప్టెన్​ అమరీందర్​ సింగ్​

19 September 2022, 21:47 IST

  • Amarinder Singh Joins BJP : పంజాబ్​ మాజీ సీఎం, కాంగ్రెస్​ మాజీ నేత కెప్టెన్​ అమరీందర్​ సింగ్​.. బీజేపీ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో తాను స్థాపించిన పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​ పార్టీని బీజేపీలో విలీనం చేసేశారు అమరీందర్​ సింగ్​. ఆయనతో పాటు ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ సైతం బీజేపీలోకి అడుగుపెట్టారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి.