తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  India Us Defence Ties : భారత్​ 'రక్షణ'తో.. చైనాకు అమెరికా చెక్​!

India US Defence ties : భారత్​ 'రక్షణ'తో.. చైనాకు అమెరికా చెక్​!

28 October 2022, 13:42 IST

India US Defence ties : చైనా ఆధిపత్యానికి చెక్​ పెట్టేందుకు.. అమెరికా మరిన్ని ప్రణాళికలు రచించింది. భారత్​ సాయంతో తమ లక్ష్యాలను చేరుకోవాలని చూస్తోంది.  భారత్​తో రక్షణపరమైన సంబంధాన్ని మరింత పెంపొందించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని యూఎస్​ నేషనల్​ డిఫెన్స్​ స్ట్రాటజీ ద్వారా స్పష్టం చేసింది అగ్రరాజ్యం.