White House Diwali celebrations : అమెరికా శ్వేతసౌధంలో
దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్వేతసౌధం చరిత్రలోనే అతిపెద్ద దీపావళి రిసిప్షెన్ను నిర్వహించింది అధ్యక్షుడు జో బైడెన్ బృందం. ఈ వేడుకల్లో జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో పాటు ప్రభుత్వంలోని అనేక మంది ఇండో అమెరికన్స్ పాల్గొన్నారు.