తెలుగు న్యూస్  /  Telangana  /  Various Express Trains Cancelled In Nagarsol Section For Non Inter Locking Works

Trains Cancelled: నాగర్‌సోల్ సెక్షన్‌లో పలు రైళ్ల రద్దు...

HT Telugu Desk HT Telugu

21 March 2023, 5:42 IST

  • Trains Cancelled: నాగర్‌సోల్‌ సెక్షన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు కారణంగా పర్బానీ-మన్మాడ్‌ల మధ్య పలు రైళ్ల రాకపోకల్ని రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

పలు రైళ్లు రద్దు
పలు రైళ్లు రద్దు

పలు రైళ్లు రద్దు

Trains Cancelled: నాగర్‌సోల్‌ సెక్షన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు కారణంగా పర్బానీ-మన్మాడ్‌ల మధ్య పలు రైళ్ల రాకపోకల్ని రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ట్రైన్ నంబర్ 07497 జాల్నా - నాగర్‌సోల్ మధ్య ప్రతి ఆదివారం ప్రారంభం అయ్యే రైలు 19, 26 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07493 జాల్నా - నాగర్‌సోల్ మధ్య బుధ, శుక్రవారాల్లో నడిచే రైలును 22, 24తేదీల్లో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07494 నాగర్‌సోల్-జాల్నా రైలు మధ్య ప్రతి సోమవా, మంగళ, గురు వారాల్లో నడిచే రైలును 20, 21,23,27 తేదీలలో రద్దు చేశారు.ట్రైన్ నంబర్ 07492 నాగర్‌సోల్ - జాల్నామధ్య సోమ, మంగళ, గురు వారాల్లో నడిచే రైలును 20, 21,23,27 తేదీల్లో రద్దు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Sircilla District : సిరిసిల్లలో తీగ లాగితే... కంబోడియాలో డొంక కదిలింది..! సైబర్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

Karimnagar : నిప్పుల కొలిమిలా కరీంనగర్ , వచ్చే నాలుగు రోజుల్లో 42-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

TS Inter Supplementary Schedule : టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ తేదీల్లో మార్పులు, మే 23 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు

KCR Joins Twitter : ఎక్స్ లో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్, కాంగ్రెస్ కరెంట్ విచిత్రాలంటూ పోస్ట్

పాక్షికంగా రద్దైన రైళ్లు...

ట్రైన్ నంబర్ 12787 నర్సాపూర్ - నాగర్‌సోల్ రైలును ఔరంగాబాద్ - నాగర్‌సోల్ మధ్య 21,22, 23,25 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 12788 నాగర్‌సోల్ - నర్సాపూర్ రైలును నాగర్‌ సోల్‌- ఔరంగాబాద్‌ మధ్య 22,23,24,26 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ 17231 నర్సాపూర్ - నాగర్‌సోల్ రైలును ఔరంగాబాద్‌ - నాగర్‌సోల్ మధ్య 24,26 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17232 నాగర్ సోల్ - నర్సాపూర్ రైలును నాగర్‌సోల్‌- ఔరంగాబాద్‌ మధ్య 25,27 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17687 మన్మాడ్ - ధర్మాబాద్‌ రైలును రోటేగాన్‌ - మన్మాడ్ మధ్య 23, 27 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17688 ధర్మాబాద్ - మన్మాడ్ రైలును మన్మాడ్ - రోటేగాన్ మధ్య 23,27 తేదీలలో రద్దు చేశారు.

టాపిక్