తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsfsl Jobs 2022: ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు… పోలీసుశాఖ ప్రకటన

TSFSL Jobs 2022: ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు… పోలీసుశాఖ ప్రకటన

HT Telugu Desk HT Telugu

16 September 2022, 14:26 IST

    • Forensic Science Laboratory Jobs: తెలంగాణ పోలీసు విభాగానికి చెందిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 10వ తేదీతో ముగియనుంది.
టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఉద్యోగాలు
టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఉద్యోగాలు (tsfsl.in)

టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఉద్యోగాలు

Telangana State Forensic Science Laboratory Jobs 2022: తెలంగాణ పోలీసు విభాగానికి చెందిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈనెల 19 నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. అక్టోబరు 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ మేరకు ఖాళీల వివరాలను వెల్లడించింది.కాంట్రాక్టు పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. . ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది.

ట్రెండింగ్ వార్తలు

TS EdCET 2024: తెలంగాణ ఎడ్‌ సెట్‌ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, లేట్‌ ఫీ లేకుండా మే 10వరకు ఛాన్స్‌

Medchal Building Tragedy: భారీ వర్షాలతో మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలో కూలిన భవనం, ఏడుగురు వలస కార్మికుల మృతి ,

US Student Visa Slots: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు గుడ్ న్యూస్, వీసా స్లాట్స్ విడుదల

Hyderabad Rains : హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్, విద్యుత్ కు అంతరాయం- సహాయ చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఉద్యోగ ఖాళీల వివరాలు:

సైంటిఫిక్ ఆఫీస్( DNA) -02

సైంటిఫిక్ అసిస్టెంట్ ( DNA) - 04

ల్యాబ్ అసిస్టెంట్ ( DNA) -02

సైంటిఫిక్ ఆఫీసర్ (బయాలజికల్ డివిజన్) -03

సైంటిఫిక్ అసిస్టెంట్(బయాలజికల్ డివిజన్) -03

ల్యాబ్ అసిస్టెంట్ (బయాలజి డివిజన్) -04

సైంటిఫిక్ ఆఫీసర్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) -02

సైంటిఫిక్ అసిస్టెంట్(సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) -06

ల్యాబ్ అసిస్టెంట్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) - 02

సైంటిఫిక్ అసిస్టెంట్(కెమికల్ డివిజన్) - 04

మరిన్ని వివరాల కోసం https://www.tspolice.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ఫోన్ నెంబర్లు - 040 - 29394449, 040- 233307138

ఇమెయిల్ - itcellfsl@gmail.com