తెలుగు న్యూస్  /  Sports  /   India Won The Toss Chose To Field In 1st T20 Match Against New Zealand

IND vs NZ 1st T20 Toss: తొలి టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా - పృథ్వీషాకు నో ఛాన్స్‌

27 January 2023, 18:38 IST

  • IND vs NZ 1st T20 Toss:రాంచీ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. ఈ టీ20 మ్యాచ్‌తో పృథ్వీషా రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగినా అత‌డికి తుది జ‌ట్టులో స్థానం ద‌క్క‌లేదు.

హార్దిక్ పాండ్య‌
హార్దిక్ పాండ్య‌

హార్దిక్ పాండ్య‌

IND vs NZ 1st T20 Toss: ఇండియా - న్యూజిలాండ్ మ‌ధ్య టీ20 స‌మ‌రం మొద‌లైంది. రాంచీ వేదిక‌గా శుక్ర‌వారం జ‌రుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

వ‌న్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ ఇండియా టీ20 సిరీస్‌లో ఫేవ‌రేట్‌గా బ‌రిలో దిగుతోంది. ఈ మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠికి ఛాన్స్ ద‌క్కింది. పృథ్వీషా రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగినా అత‌డికి తుది జ‌ట్టులోకి తీసుకోలేదు.

చాహ‌ల్‌ను ప‌క్క‌న‌పెట్టి స్పిన్న‌ర్‌గా కుల్దీప్‌ యాద‌వ్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఆల్ రౌండ‌ర్స్ స్థానాన్నిహార్దిక్ పాండ్య‌తో పాటు దీప‌క్ హుడా, వాషింగ్ట‌న్ సుంద‌ర్ భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఇండియా టీమ్ ఇదే

ఇషాన్ కిష‌న్‌, శుభ్‌మ‌న్ గిల్‌, రాహుల్ త్రిపాఠి, సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్య‌, దీప‌క్ హుడా, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, శివ‌మ్ మావి, కుల్దీప్ యాద‌వ్‌, ఉమ్రాన్ మాలిక్‌, హార్ష‌దీప్ సింగ్‌