తెలుగు న్యూస్  /  Sports  /  India Vs West Indies Yuzvendra Chahal Becomes Fifth Fastest Bowler To Take 100 Odi Wickets

Yuzvendra Chahal| చహల్@ 100.. ఆ లిస్టులో ఐదో ఆటగాడిగా రికార్డు

HT Telugu Desk HT Telugu

06 February 2022, 17:55 IST

  • టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ వన్డేల్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్ తో అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

భారత స్పిన్నర్ చహల్
భారత స్పిన్నర్ చహల్ (ICC Twitter)

భారత స్పిన్నర్ చహల్

భారత్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ వన్డేల్లో 100 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. 60 వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. వెస్టిండీస్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో మెుత్తం 4 వికెట్లు తీశాడు. టీమిండియా తరపున అత్యంత తక్కువ వన్డేల్లో వంద వికెట్లను తీసిన ఐదో ఆటగాడిగా చహల్‌ ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

మహ్మద్‌ షమీ(57 వన్డేలు)

జస్‌ప్రీత్‌ బుమ్రా(57 వన్డేలు)

కుల్దీప్‌ యాదవ్‌(58 వన్డేలు)

ఇర్ఫాన్‌ పఠాన్‌(59 వన్డేలు)