తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cwg 2022 Day 11 India Schedule: కామన్వెల్త్ గేమ్స్ లో 11వ రోజు ఇండియా షెడ్యూల్ ఇదే

CWG 2022 Day 11 India Schedule: కామన్వెల్త్ గేమ్స్ లో 11వ రోజు ఇండియా షెడ్యూల్ ఇదే

HT Telugu Desk HT Telugu

08 August 2022, 9:05 IST

  •  కామన్వెల్త్ గేమ్స్ లో పదో రోజు ఇండియా బాక్సర్లు, బ్మాడ్మింటన్ ప్లేయర్స్ పతకాల పంట పడించారు. మొత్తం 55 మెడల్స్ తో  ఇండియా నాలుగో స్థానంలో కొనసాగుతోంది.  11వ రోజు బ్యాడ్మింటన్ సింగిల్స్ లో పీవీ సింధు, లక్ష్యసేన్, టేబుల్ టెన్నిస్ లో ఆచంట శరత్ కమల్, హాకీలో మెన్స్ టీమ్ గోల్డ్ మెడల్ పోరు కోసం సిద్ధమయ్యారు. నేటి మ్యాచ్ ల వివరాలు ఇవే...

పీవీ సింధు
పీవీ సింధు (twitter)

పీవీ సింధు

కామన్వెల్త్ గేమ్స్ లో 11వ రోజు ఇండియా షెడ్యూల్ ఇదే

బ్యాడ్మింటన్

ఉమెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 1.20)

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

పీవీ సింధు

మెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 2.10 )

లక్ష్య సేన్

మెన్స్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3 గంటలకు)

సాత్విక్ సాయి రాజ్, చిరాగ్ శెట్టి

హాకీ సాయంత్రం (5 గంటల నుంచి ప్రారంభం)

మెన్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా

టేబుల్ టెన్నిస్

మెన్స్ సింగిల్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3.35)

జి.సత్యన్

మెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ సాయంత్రం 4.25

ఆచంట శరత్ కమల్