తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఆదివారం ఏంచేయాలి? దీని విశేషమేమిటి?

ఆదివారం ఏంచేయాలి? దీని విశేషమేమిటి?

HT Telugu Desk HT Telugu

04 June 2023, 4:05 IST

    • ఆదివారం రోజుకు ఉన్న విశిష్టత ఏంటి? ఈరోజు ఏం చేయాలి? పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
ఆదివారం సూర్యుడిని ప్రార్థించాలని సూచన
ఆదివారం సూర్యుడిని ప్రార్థించాలని సూచన

ఆదివారం సూర్యుడిని ప్రార్థించాలని సూచన

మన సనాతన ధర్మంలో ప్రతీరోజుకు ఒక విశేషము ప్రాధాన్యత ఉన్నది. ఆ ప్రాధాన్యత ప్రకారము ఆ యొక్క దేవీ దేవతల పూజ ఉపాసన, ఆరాధనలు వంటివి ఆచరించడం సనాతన ధర్మంలో ఉన్న విశిష్టత అని ప్రముఖ అధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

లేటెస్ట్ ఫోటోలు

Bad Luck Rasi : ఈ రాశులవారికి కష్టకాలం, ధన నష్టం జరిగే అవకాశం.. జాగ్రత్త

May 05, 2024, 08:38 AM

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

May 04, 2024, 01:28 PM

Lord Mars : కుజుడి కారణంగా ఈ రాశులవారు అన్ని విషయాల్లో జాగ్రత్త

May 04, 2024, 08:26 AM

ఈ రాశుల వారికి కష్ట కాలం.. డబ్బు నష్టం- ఎంత కష్టపడినా దక్కని ఫలితం!

May 04, 2024, 05:51 AM

మే 4, రేపటి రాశి ఫలాలు.. రేపు మేష రాశి నుంచి మీన రాశి వారికి ఎలా గడుస్తుందంటే

May 03, 2024, 08:34 PM

ఈ రాశుల వారికి అహంకారం ఎక్కువ, వీరిటో మాట్లాడడం కష్టం

May 03, 2024, 04:29 PM

పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములనే ఐదు అంగములు. వీటిలో వారమునకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది. వారములో మొదటిరోజు ఆదివారము.

ఆదివారం ఏ వ్యక్తియైనా ఆచరించవలసిన నియమములను చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. ఆదివారం సూర్యారాధన చేయడం విశేష ఫలాన్ని ఇస్తుంది.

ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించినటువంటి వారికి నవగ్రహాలకు అధిపతియైనటువంటి సూర్యుని ప్రభావంచేత గ్రహ దోషాలన్నీ తొలగుతాయి. ప్రతీ రాశివారు ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

టాపిక్