ఈ రాశుల వారికి అహంకారం ఎక్కువ, వీరిటో మాట్లాడడం కష్టం
- Proudish zodiac signs: కొన్ని రాశుల్లో పుట్టిన వారికి అహంకారం ఎక్కువగా ఉంటుంది. వారు అహంభావంతో మాట్లాడుతారు. ఈ లక్షణం వల్ల వారు సమస్యల్లో పడతారు. అహంకారం వల్ల ఇబ్బంది పడే కొన్ని రాశులు ఉన్నాయి.
- Proudish zodiac signs: కొన్ని రాశుల్లో పుట్టిన వారికి అహంకారం ఎక్కువగా ఉంటుంది. వారు అహంభావంతో మాట్లాడుతారు. ఈ లక్షణం వల్ల వారు సమస్యల్లో పడతారు. అహంకారం వల్ల ఇబ్బంది పడే కొన్ని రాశులు ఉన్నాయి.
(1 / 6)
జ్యోతిషశాస్త్రం ప్రకారం 12 రాశుల జాతకం తొమ్మిది గ్రహాల కదలికలపై ఆధారపడి ఉంటుంది. నవగ్రహాలు వాటి స్థానాలను మారుస్తూ ఉంటాయి. వాటి స్థాన చలనం వల్ల రాశులపై ప్రభావం ఎల్లప్పుడూ ఉంటుంది. కొన్ని రాశుల వారికి అహంకారం అధికంగా ఉంటుంది.
(2 / 6)
పన్నెండు రాశులకు సొంత లక్షణాలు ఉంటాయి. గ్రహాల అధిపతులు, వారి స్థానాలను బట్టి ఆయా రాశుల వారికి లక్షణాలు మారుతూ ఉంటాయి.
(3 / 6)
కొన్ని రాశుల వారికి ప్రతికూల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అహంకారం, తలపొగరు అధికంగా ఉంటుంది. అహంభావం వల్ల వీరు జీవితంలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అహంకారం వల్ల నష్టపోయే కొన్ని రాశులు ఇవే.
(4 / 6)
సింహం : ఈ రాశిలో పుట్టిన వారికి చరిష్మా ఎక్కువ. అలాగే ఆత్మ విశ్వాసము ఎక్కువే. వీరికి తలపొగరు ఎక్కువ. అహంకారంతో మాట్లాడతారు. చాలా మొండిగా ఉంటారు. ఎవరు చెప్పినా వినరు. తాము అనుకున్నదే చేస్తారు.
(5 / 6)
వృశ్చికం : ఈ రాశిలో పుట్టినవారు అన్ని విషయాల్లో చురుకుగా ఉంటారు. కానీ తల పొగరు ఉండటం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. అయినా కూడా అహంకారాన్ని విడిచిపెట్టరు.
ఇతర గ్యాలరీలు