తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేడు సధ్య యోగం.. ఈ 4 రాశులకు ధన లాభం

నేడు సధ్య యోగం.. ఈ 4 రాశులకు ధన లాభం

HT Telugu Desk HT Telugu

05 June 2023, 16:00 IST

    • నేడు జూన్ 5న ఏర్పడుతున్న సధ్య యోగం వల్ల 4 రాశులకు ధన లాభం కలుగనుంది.
ధనుస్సు రాశి సహా 4 రాశులకు సధ్య యోగం వల్ల ధనలాభం
ధనుస్సు రాశి సహా 4 రాశులకు సధ్య యోగం వల్ల ధనలాభం

ధనుస్సు రాశి సహా 4 రాశులకు సధ్య యోగం వల్ల ధనలాభం

జూన్ 5న ఏర్పడుతున్న సధ్య యోగం వల్ల పలు రాశుల వారు ధన లాభం, జ్ఞాన సంపద పొందుతారు. వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాల ఆధారంగా మొత్తం 27 యోగాలు ఉంటాయి. 27 యోగాలలో చివరి సధ్య యోగం. శుభకార్యాలకు, వేడుకలకు ఇది మంచి యోగం. ఈ యోగం కారణంగా 4 రాశులకు శుభ సమయం ఆసన్నమైనట్టు వైదిక జ్యోతిష శాస్త్రం చెబుతోంది.

లేటెస్ట్ ఫోటోలు

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

May 04, 2024, 01:28 PM

Lord Mars : కుజుడి కారణంగా ఈ రాశులవారు అన్ని విషయాల్లో జాగ్రత్త

May 04, 2024, 08:26 AM

ఈ రాశుల వారికి కష్ట కాలం.. డబ్బు నష్టం- ఎంత కష్టపడినా దక్కని ఫలితం!

May 04, 2024, 05:51 AM

మే 4, రేపటి రాశి ఫలాలు.. రేపు మేష రాశి నుంచి మీన రాశి వారికి ఎలా గడుస్తుందంటే

May 03, 2024, 08:34 PM

ఈ రాశుల వారికి అహంకారం ఎక్కువ, వీరిటో మాట్లాడడం కష్టం

May 03, 2024, 04:29 PM

Ego Rasis: ఈ రాశుల వారికి కాస్త ఇగో ఎక్కువే.. ఎవరి మాట వినరండోయ్

May 03, 2024, 03:37 PM

మిథున రాశి వారికి సధ్య యోగం ఫలితాలు

సధ్య యోగం సమయంలో మిథున రాశి జాతకులు తాము చేస్తున్న పనిలో విజయం సాధిస్తారు. పనిచేసే చోట ప్రశంసలు లభిస్తాయి. వృత్తి మెరుగుపడుతుంది. ధన యోగం కలుగుతుంది. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. కెరీర్‌లో ఉన్నతస్థానం లభిస్తుంది.

కర్కాటక రాశి వారికి సధ్య యోగ ప్రభావం

కర్కాటక రాశి జాతకులు సధ్య యోగం కారణంగా ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేసిన పనులకు సత్ఫలితాలు పొందుతారు. ప్రశంసలు లభిస్తాయి.

తులా రాశి వారికి సధ్య యోగ ఫలం

తులా రాశి జాతకులు ధన లాభం పొందుతారు. మీరు ఉద్యోగం మానుకుని సొంత వ్యాపారం చేసుకునేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి ఇది మీకు మంచి సమయం. మీ మనస్సు చెప్పినట్టు మీరు నడుచుకుంటారు.

ధనుస్సు రాశి వారికి సధ్య యోగ ఫలం

ధనుస్సు రాశి జాతకులు తాము పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. జ్ఞానసంపద లభిస్తుంది. నైపుణ్యం కలిగిన వృత్తినిపుణలు అవుతారు. సంపద పోగు చేసుకునేందుకు ఇది దోహదం చేస్తుంది.

టాపిక్