తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Interest Rates : ఈ బ్యాంకులో ఎఫ్​డీ చేస్తున్నారా? కొత్త వడ్డీరేట్లు ఇవే..

Interest Rates : ఈ బ్యాంకులో ఎఫ్​డీ చేస్తున్నారా? కొత్త వడ్డీరేట్లు ఇవే..

15 June 2022, 10:39 IST

రిజర్వ్ బ్యాంక్ ఇటీవల తన వడ్డీ రేట్లను మార్చింది. వెంటనే దేశంలోని వాణిజ్య బ్యాంకులు కూాడా తమ వడ్డీ రేట్లను మార్చేస్తున్నాయి. తాజాగా యాక్సిక్ బ్యాంకు కూడా ఫిక్స్​డ్​ డిపాజిట్ వడ్డీరేట్లను మార్చింది. మీరు కూడా ఓ లుక్కేయండి. 

రిజర్వ్ బ్యాంక్ ఇటీవల తన వడ్డీ రేట్లను మార్చింది. వెంటనే దేశంలోని వాణిజ్య బ్యాంకులు కూాడా తమ వడ్డీ రేట్లను మార్చేస్తున్నాయి. తాజాగా యాక్సిక్ బ్యాంకు కూడా ఫిక్స్​డ్​ డిపాజిట్ వడ్డీరేట్లను మార్చింది. మీరు కూడా ఓ లుక్కేయండి. 

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను మార్చే బాట పట్టింది. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. 
(1 / 6)
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లను మార్చే బాట పట్టింది. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. (REUTERS)
7-29 రోజులకు వడ్డీ 2.50 శాతంగా ఉండగా.. 30-90 రోజులకు వడ్డీ శాతం. 
(2 / 6)
7-29 రోజులకు వడ్డీ 2.50 శాతంగా ఉండగా.. 30-90 రోజులకు వడ్డీ శాతం. (Reuters)
91-169 రోజుల వడ్డీ 3.50 శాతం ఉండగా.. 180 రోజులు - 9 నెలల వడ్డీ 4.40 శాతం.
(3 / 6)
91-169 రోజుల వడ్డీ 3.50 శాతం ఉండగా.. 180 రోజులు - 9 నెలల వడ్డీ 4.40 శాతం.(Reuters)
9 నెలలు - 1 సంవత్సరానికి వడ్డీ 4.75 శాతంగా ఉండగా.. 1 సంవత్సరం నుంచి 15 నెలల వరకు 5.25 శాతం.. 15 నెలలు నుంచి 2 సంవత్సరాలకు 5.30శాతంగా వడ్డీ రేట్లు మార్చారు.
(4 / 6)
9 నెలలు - 1 సంవత్సరానికి వడ్డీ 4.75 శాతంగా ఉండగా.. 1 సంవత్సరం నుంచి 15 నెలల వరకు 5.25 శాతం.. 15 నెలలు నుంచి 2 సంవత్సరాలకు 5.30శాతంగా వడ్డీ రేట్లు మార్చారు.(Reuters)
2 సంవత్సరాలు నుంచి 5 సంవత్సరాల వడ్డీ 5.60 శాతం కాగా.. 5 సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు వడ్డీ: 5.75 శాతంగా ఉంది.
(5 / 6)
2 సంవత్సరాలు నుంచి 5 సంవత్సరాల వడ్డీ 5.60 శాతం కాగా.. 5 సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు వడ్డీ: 5.75 శాతంగా ఉంది.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి