Top performing ELSS funds : ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ చూస్తున్నారా? ఇవే ది బెస్ట్!
17 January 2023, 11:57 IST
Top performing ELSS funds : మ్యూచువల్ ఫండ్స్‌లో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది! ట్యాక్స్ సేవింగ్‌తో పాటు మంచి రిటర్నులు ఇస్తుండటంతో ఈ తరహా మ్యూచువల్ ఫండ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో.. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్‌కు చెందిన బీఎన్పీ పరిబాస్.. 2023 టాప్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్‌ను వెల్లడించారు. ఆ వివరాలు..