తెలుగు న్యూస్  /  ఫోటో  /  Breakfast For Weight Loss| స్థిరంగా బరువు తగ్గాలనుకునే వారు ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలి!

Breakfast for Weight loss| స్థిరంగా బరువు తగ్గాలనుకునే వారు ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలి!

17 October 2022, 11:19 IST

Healthy Breakfast Habits for Weight loss: తిండి మానేయకుండా బరువు తగ్గే ఐడియా ఏదైనా ఉంటే అది ప్రతిరోజూ మిస్ అవ్వకుండా బ్రేక్‌ఫాస్ట్ చేయడమే. అయితే ఇందులోనూ కొన్ని షరతులు ఉన్నాయి. స్థిరంగా బరువు తగ్గాలనుకునేవారు అలవర్చుకోవాల్సిన ఆరోగ్యకరమైన అల్పాహార అలవాట్లు కొన్ని  ఉన్నాయి. అవేంటో చూడండి..

  • Healthy Breakfast Habits for Weight loss: తిండి మానేయకుండా బరువు తగ్గే ఐడియా ఏదైనా ఉంటే అది ప్రతిరోజూ మిస్ అవ్వకుండా బ్రేక్‌ఫాస్ట్ చేయడమే. అయితే ఇందులోనూ కొన్ని షరతులు ఉన్నాయి. స్థిరంగా బరువు తగ్గాలనుకునేవారు అలవర్చుకోవాల్సిన ఆరోగ్యకరమైన అల్పాహార అలవాట్లు కొన్ని  ఉన్నాయి. అవేంటో చూడండి..
బరువు తగ్గడం విషయానికి వస్తే, అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం అవుతుంది. ఎందుకంటే రోజంతా మీ ఆకలి కోరికలను తగ్గించవచ్చు. పోషకాహార నిపుణురాలు కరిష్మా షా బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన అల్పాహార అలవాట్ల గురించి వివరించారు.
(1 / 7)
బరువు తగ్గడం విషయానికి వస్తే, అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం అవుతుంది. ఎందుకంటే రోజంతా మీ ఆకలి కోరికలను తగ్గించవచ్చు. పోషకాహార నిపుణురాలు కరిష్మా షా బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన అల్పాహార అలవాట్ల గురించి వివరించారు.(Freepik)
Opt for a big breakfast: ఎక్కువ కేలరీలు ఉండే అల్పాహారాన్ని తీసుకోండి. అల్పాహారంలో కేలరీలు తక్కువైతే అది రోజు గడిచేకొద్దీ ఆకలి స్థాయిలను పెంచుతుంది, స్వీట్లు తినాలనే కోరిక కలిగిస్తుంది. ఇలా అయితే బరువు పెరుగుతారు, దీనిని నివారించాలంటే ఉదయమే ఎక్కువ తినేయాలి.
(2 / 7)
Opt for a big breakfast: ఎక్కువ కేలరీలు ఉండే అల్పాహారాన్ని తీసుకోండి. అల్పాహారంలో కేలరీలు తక్కువైతే అది రోజు గడిచేకొద్దీ ఆకలి స్థాయిలను పెంచుతుంది, స్వీట్లు తినాలనే కోరిక కలిగిస్తుంది. ఇలా అయితే బరువు పెరుగుతారు, దీనిని నివారించాలంటే ఉదయమే ఎక్కువ తినేయాలి.(Unsplash)
Opt for healthy sources of fat, fibre:మీరు కొవ్వును తగ్గించడానికి ప్రయత్నిస్తే, కేలరీలను అదుపులో ఉంచుకుంటూ ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాలను ఎంచుకోండి. ఆకలి నియంత్రణ, బరువు తగ్గడం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఇది ముఖ్యమైనది.
(3 / 7)
Opt for healthy sources of fat, fibre:మీరు కొవ్వును తగ్గించడానికి ప్రయత్నిస్తే, కేలరీలను అదుపులో ఉంచుకుంటూ ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాలను ఎంచుకోండి. ఆకలి నియంత్రణ, బరువు తగ్గడం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఇది ముఖ్యమైనది.(Unsplash)
Never skip breakfast: అల్పాహారం దాటవేయడం వల్ల అధిక బరువు, ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిరూపితమైంది. కాబట్టి, మీ అల్పాహారాన్ని ఎప్పుడూ మిస్ అవ్వద్దు.
(4 / 7)
Never skip breakfast: అల్పాహారం దాటవేయడం వల్ల అధిక బరువు, ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిరూపితమైంది. కాబట్టి, మీ అల్పాహారాన్ని ఎప్పుడూ మిస్ అవ్వద్దు.(iStock)
Include eggs: గుడ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ప్రోటీన్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తింటే శరీర బరువు తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
(5 / 7)
Include eggs: గుడ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ప్రోటీన్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తింటే శరీర బరువు తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.(Unsplash)
Have high protein: అధిక ప్రోటీన్ అల్పాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొవ్వు పెరగదు, సరైన బరువును కలిగి ఉండటానికి ఉపయోగపడుతుంది.
(6 / 7)
Have high protein: అధిక ప్రోటీన్ అల్పాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొవ్వు పెరగదు, సరైన బరువును కలిగి ఉండటానికి ఉపయోగపడుతుంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి

Breakfast for Weight loss| స్థిరంగా బరువు తగ్గాలనుకునే వారు ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలి!

Breakfast for Weight loss| స్థిరంగా బరువు తగ్గాలనుకునే వారు ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలి!

Oct 17, 2022, 11:18 AM
Skipping Breakfast : డైట్ పేరుతో బ్రేక్​ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే జాగ్రత్త..

Skipping Breakfast : డైట్ పేరుతో బ్రేక్​ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే జాగ్రత్త..

Oct 14, 2022, 07:40 AM
Idli- Dosa Breakfast | ఒకేసారి రెండు రుచులు ఆస్వాదించండి.. డబుల్ ఆనందం పొందండి!

Idli- Dosa Breakfast | ఒకేసారి రెండు రుచులు ఆస్వాదించండి.. డబుల్ ఆనందం పొందండి!

Sep 26, 2022, 07:15 AM
Breakfast Facts | అతిగా అల్పాహారం తినేవారు బరువు తగ్గినట్లు చరిత్రలో లేదు!

Breakfast Facts | అతిగా అల్పాహారం తినేవారు బరువు తగ్గినట్లు చరిత్రలో లేదు!

Sep 18, 2022, 06:16 AM
Breakfast Recipe : ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంచే.. బ్రోకలీ ఓట్స్ స్మూతీ

Breakfast Recipe : ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంచే.. బ్రోకలీ ఓట్స్ స్మూతీ

Sep 03, 2022, 08:34 AM