తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tvs Ronin 225 Vs Re Hunter 350 । రోనిన్, హంటర్ బైక్‌ల పోటాపోటీ.. రెండింటిలో ఏది మేటి?!

TVS Ronin 225 vs RE Hunter 350 । రోనిన్, హంటర్ బైక్‌ల పోటాపోటీ.. రెండింటిలో ఏది మేటి?!

25 October 2022, 16:36 IST

TVS Ronin 225 vs RE Hunter 350:  TVS రోనిన్ 225, అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఈ రెండూ కూడా వాటి బ్రాండ్ ల నుంచి విడుదలైన సరికొత్త మోటార్ సైకిళ్లు అయితే. రోనిన్ 225 ఇంజన్ కెపాసిటీ తక్కువగా ఉన్నా, హంటర్ 350 బండితో పోటీ పడుతోంది.

  • TVS Ronin 225 vs RE Hunter 350:  TVS రోనిన్ 225, అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఈ రెండూ కూడా వాటి బ్రాండ్ ల నుంచి విడుదలైన సరికొత్త మోటార్ సైకిళ్లు అయితే. రోనిన్ 225 ఇంజన్ కెపాసిటీ తక్కువగా ఉన్నా, హంటర్ 350 బండితో పోటీ పడుతోంది.
TVS రోనిన్ బైక్ లో 225 cc ఆయిల్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఇంజబ్ 20 bhp పవర్,  19 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
(1 / 10)

TVS రోనిన్ డిజైన్ అనేక విభిన్న మోటార్‌సైకిల్ డిజైన్‌ల మేళవింపు.
(2 / 10)
TVS రోనిన్ డిజైన్ అనేక విభిన్న మోటార్‌సైకిల్ డిజైన్‌ల మేళవింపు.
రోనిన్ 225లో రైడింగ్ ట్రయాంగిల్ క్రూయిజర్‌గా ఉంది కాబట్టి హ్యాండిల్‌బార్ వెడల్పుగా ఉంటుంది. అలాగే ఫుట్ పెగ్‌లు ముందుకు సెట్ చేసి ఉన్నాయి.
(3 / 10)

TVS రోనిన్ 225లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఇచ్చారు. అది ప్రకాశవంతంగా ఉంటుంది, రైడింగ్ కు సబంధించి సమాచారాన్ని చూపుతుంది.
(4 / 10)

వ్రూమ్.. వ్రూమ్.. TVS రోనిన్ 225 సైలెన్సర్ మంచి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది.
(5 / 10)
వ్రూమ్.. వ్రూమ్.. TVS రోనిన్ 225 సైలెన్సర్ మంచి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది.
 TVS రోనిన్ 225 ముందు భాగంలో  T- ఆకారపు LED DRL, గోల్డెన్ కలర్ ఫోర్క్‌లు ప్రత్యేకంగా కనిపిస్తాయి.
(6 / 10)

 TVS రోనిన్ 225 వెనుక భాగంలో, స్లిమ్ LED టెయిల్ ల్యాంప్ ,  బ్లాక్-ప్యాటర్న్ టైర్ ఉన్నాయి.
(7 / 10)

TVS రోనిన్ 225 కు స్లిమ్ LED టర్న్ ఇండికేటర్‌లు, వృత్తాకార LED హెడ్‌ల్యాంప్‌ను ఇచ్చారు.
(8 / 10)

టీవీఎస్ రోనిన్ 225లోని ఇంజిన్ మృదువైన శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. మొత్తంగా ఈ బైక్ చూడటానికి బాగుంది, పనితీరులో హంటర్ బైక్ తో పోటీపడుతుంది.
(9 / 10)

    ఆర్టికల్ షేర్ చేయండి

New Gen- Royal Enfield Bullet 350 । నూతన తరం బుల్లెట్ బైక్.. ప్రత్యేకతలు ఇవిగో!

Oct 18, 2022, 09:23 PM
Kawasaki W175 । రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా.. కవాసకి రెట్రో స్టైల్ మోటార్‌సైకిల్‌

Sep 25, 2022, 05:30 PM
Bajaj - Triumph | బజాజ్- ట్రయంఫ్ జాయింట్ వెంచర్.. బుల్లెట్ బండికి పోటీగా ఓ బైక్‌

Jul 31, 2022, 02:07 PM
Keeway SR125 । కీవే నుంచి రెట్రో మోడల్ బైక్ విడుదల.. ధర అన్నింటికంటే తక్కువ!

Oct 13, 2022, 07:28 PM
LML Electric Bike | అలనాటి LML బ్రాండ్ పునరాగమనం.. ఎలక్ట్రిక్ బైక్‌ల వివరాలు ఇవే

Sep 26, 2022, 10:53 AM