తెలుగు న్యూస్  /  ఫోటో  /  Toyota Urban Cruiser Hyryder | అద్బుతమైన మైలేజ్‌తో వచ్చేస్తున్న హైబ్రిడ్ Suv!

Toyota Urban Cruiser Hyryder | అద్బుతమైన మైలేజ్‌తో వచ్చేస్తున్న హైబ్రిడ్ SUV!

29 August 2022, 8:56 IST

టయోటా, సుజుకి సంయుక్తంగా అభివృద్ధి చేసిన మిడ్-సైజ్ హైబ్రిడ్ SUV 'టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్' బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైనాయి. ఈ ప్రత్యేకమైన కారుకు సంబంధించిన విశేషాలు చిత్రాలలో చూడండి.

  • టయోటా, సుజుకి సంయుక్తంగా అభివృద్ధి చేసిన మిడ్-సైజ్ హైబ్రిడ్ SUV 'టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్' బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైనాయి. ఈ ప్రత్యేకమైన కారుకు సంబంధించిన విశేషాలు చిత్రాలలో చూడండి.
టయోటా- సుజుకి సంయుక్తంగా అభివృద్ధి చేసిన మిడ్-సైజ్ SUV మోడల్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ త్వరలో రాబోతుంది. ఈ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ టెక్నాలజీతో వస్తుంది. మరో వారం రోజుల్లో ఈ కారు ధరలు వెల్లడించనున్నారు.
(1 / 9)

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ముందు భాగంలో వెడల్పాటి ట్రాపెజోయిడల్ లోయర్ గ్రిల్, ఫ్లోయింగ్ క్రిస్టల్ ఎగువ గ్రిల్‌ను కలిగి ఉంది. ఇందులో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ట్విన్ LED DRLలను పొందుపరిచారు. ఇవి టర్న్ ఇండికేటర్‌లుగా కూడా పని చేస్తాయి.
(2 / 9)

కొత్త టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వెనుక భాగం స్పోర్టియర్ లుక్‌ను కలిగి ఉంది. స్ల్పిట్ LED టెయిల్ లైట్ యూనిట్లు, ట్రంక్‌పై క్రోమ్ గార్నిష్, అలాగే హై-ప్లేస్డ్ బ్రేక్ లైట్‌లను కలిగి ఉంది.
(3 / 9)

టయోటా అర్బన్ క్రూయిజర్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై కూర్చుంది.
(4 / 9)
టయోటా అర్బన్ క్రూయిజర్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై కూర్చుంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ పొడవు 4365 మిమీ కాగా, వెడల్పు 1795 మిమీ వీల్‌బేస్ 2600 mm.
(5 / 9)

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ క్యాబిన్ భాగంలో తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ ఉంటుంది. ఇది AV, నావిగేషన్ సమాచారం, వాహన గణాంకాలు, బ్యాటరీ-ఇంజిన్ శక్తి ప్రవాహం మొదలైన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.
(6 / 9)

కారు లోపలి భాగంలో.. వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే, డ్రైవ్ మోడ్ స్విచ్, ప్యాడిల్ షిఫ్ట్‌తో పాటు సన్‌రూఫ్‌ మొదలైన సౌకర్యాలు ఉంటాయి.
(7 / 9)

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 115 hp శక్తిని , 122 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజిన్ ను ఇ-డ్రైవ్ లేదా E-CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ బాక్స్‌కు జత చేశారు. అలాగే ఇందులో 177.6V బ్యాటరీ కూడా ఉంది. ఈ వాహనం లీటరుకు 27 కిమీ కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుంది.
(8 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి

BMW X7 40i 50 Jahre M Edition । ఈ ప్రీమియం రేంజ్ SUV విశేషాలు.. చిత్రాలు!

Aug 28, 2022, 04:01 PM
Toyota Urban Cruiser Hyryder । భారత మార్కెట్లో టొయోటా కొత్త హైబ్రిడ్ SUV లాంచ్!

Aug 16, 2022, 10:14 PM
2022 Toyota Fortuner Leader।ఫార్చ్యూనర్ కార్లలో సరికొత్త 'లీడర్' SUV వచ్చేసింది!

Aug 03, 2022, 04:13 PM
Suzuki-Toyota సంయుక్తంగా D22 పేరుతో రూపొందిస్తున్న SUV వివరాలు లీక్!

May 04, 2022, 09:50 AM
Honda City eHEV | హోండా సిటీ హైబ్రిడ్ వెర్షన్‌ కార్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

May 02, 2022, 08:23 AM