BMW X7 40i 50 Jahre M Edition । ఈ ప్రీమియం రేంజ్ SUV విశేషాలు.. చిత్రాలు!-bmw x7 40i 50 jahre m edition launched take a look into this premium suv ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bmw X7 40i 50 Jahre M Edition । ఈ ప్రీమియం రేంజ్ Suv విశేషాలు.. చిత్రాలు!

BMW X7 40i 50 Jahre M Edition । ఈ ప్రీమియం రేంజ్ SUV విశేషాలు.. చిత్రాలు!

Aug 28, 2022, 04:01 PM IST HT Telugu Desk
Aug 28, 2022, 04:01 PM , IST

BMW తమ M డివిజన్ 50-వార్షికోత్సవ వేడుకలలో భాగంగా BMW X7 M40i స్పోర్ట్ ఐదవ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 1.21 కోట్లు. ఈ ప్రీమియం SUV విశేషాలకు సంబంధించిన చిత్రాలు..

M డివిజన్ 50-వార్షికోత్సవం సందర్భంగా BMW X7 40i 50 Jahre M Edition కారు భారత మార్కెట్లో రూ. 1.21 కోట్ల ధరతో విడుదలైంది.

(1 / 7)

M డివిజన్ 50-వార్షికోత్సవం సందర్భంగా BMW X7 40i 50 Jahre M Edition కారు భారత మార్కెట్లో రూ. 1.21 కోట్ల ధరతో విడుదలైంది.(Autocar)

BMW నుంచి M340i, 630i M స్పోర్ట్, 530i M స్పోర్ట్అ లాగే M4 కాంపీటిషన్ తర్వాత ఈ సెగ్మెంట్లో వచ్చిన ఐదవ ఎడిషన్ కార్ ఇది.

(2 / 7)

BMW నుంచి M340i, 630i M స్పోర్ట్, 530i M స్పోర్ట్అ లాగే M4 కాంపీటిషన్ తర్వాత ఈ సెగ్మెంట్లో వచ్చిన ఐదవ ఎడిషన్ కార్ ఇది.(Car & Tech/ Twitter)

క్యాబిన్, ఇంటీరియర్‌లు గేర్ సెలెక్టర్‌పై కొన్ని గ్లాస్ ఇన్‌సర్ట్‌లు మినహా మిగతా అంతా స్టాండర్డ్ X7 40i M స్పోర్ట్ మోడల్‌ల మాదిరిగానే ఉంది.

(3 / 7)

క్యాబిన్, ఇంటీరియర్‌లు గేర్ సెలెక్టర్‌పై కొన్ని గ్లాస్ ఇన్‌సర్ట్‌లు మినహా మిగతా అంతా స్టాండర్డ్ X7 40i M స్పోర్ట్ మోడల్‌ల మాదిరిగానే ఉంది.(BMW)

BMW X7 40i 50 Jahre M Edition కారులో స్టాండర్డ్ కారులో ఉన్నట్లుగానే 3.0-లీటర్ 6-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఇచ్చారు.

(4 / 7)

BMW X7 40i 50 Jahre M Edition కారులో స్టాండర్డ్ కారులో ఉన్నట్లుగానే 3.0-లీటర్ 6-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఇచ్చారు.(BMW)

ఈ కొత్త ఎడిషన్ కార్ మినరల్ వైట్, కార్బన్ బ్లాక్ అనే రెండు BMW ఇండివిజువల్ పెయింట్ రంగులలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

(5 / 7)

ఈ కొత్త ఎడిషన్ కార్ మినరల్ వైట్, కార్బన్ బ్లాక్ అనే రెండు BMW ఇండివిజువల్ పెయింట్ రంగులలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.(Car & Tech/ Twitter)

తొలితరం BMW స్పోర్ట్స్ కార్లలో ఉన్నట్లుగా జహ్రే M ఎడిషన్ SUVలో ముందు, వెనుక , హబ్ క్యాప్స్‌లో అదనపు M బ్యాడ్జ్‌లను కలిగి ఉంటుంది.

(6 / 7)

తొలితరం BMW స్పోర్ట్స్ కార్లలో ఉన్నట్లుగా జహ్రే M ఎడిషన్ SUVలో ముందు, వెనుక , హబ్ క్యాప్స్‌లో అదనపు M బ్యాడ్జ్‌లను కలిగి ఉంటుంది.(Espírito Automotivo / Twitter)

50 జహ్రే M ఎడిషన్‌లో 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో పాటు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అలాగే ఐదు-జోన్ క్లైమేట్ కంట్రోల్స్ ఉన్నాయి.

(7 / 7)

50 జహ్రే M ఎడిషన్‌లో 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో పాటు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అలాగే ఐదు-జోన్ క్లైమేట్ కంట్రోల్స్ ఉన్నాయి.(BMW)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు