2022 Toyota Fortuner Leader।ఫార్చ్యూనర్ కార్లలో సరికొత్త 'లీడర్' SUV వచ్చేసింది!-2022 toyota fortuner leader suv launched with more features ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  2022 Toyota Fortuner Leader Suv Launched With More Features

2022 Toyota Fortuner Leader।ఫార్చ్యూనర్ కార్లలో సరికొత్త 'లీడర్' SUV వచ్చేసింది!

Aug 03, 2022, 04:13 PM IST HT Telugu Desk
Aug 03, 2022, 04:13 PM , IST

  • జపనీస్ ఆటోమేకర్ 2022 టయోటా ఫార్చ్యూనర్ లీడర్ వేరియంట్‌ SUVలను ఆవిష్కరించింది. ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, PM 2.5 ఎయిర్ కండిషనింగ్ ఫిల్టర్‌తో వస్తుంది.

Toyota మోటార్ థాయిలాండ్‌ మార్కెట్లో సరికొత్త 2022 ఫార్చ్యూనర్ SUVని విడుదల చేసింది. ఇది భారతదేశంలోనూ అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు Leader అనే కొత్త వేరియంట్ ఫార్చ్యూనర్ SUVలో టాప్-ఆఫ్-ది-రేంజ్ వేరియంట్‌ అని చెప్పవచ్చు. తాజా వేరియంట్‌లో అప్‌గ్రేడ్ చేసిన ఎక్స్టీరియర్ డిజైన్‌తో పాటు క్యాబిన్ లోపల అనేక ఫీచర్లు ఉన్నాయి.

(1 / 7)

సరికొత్త ఫార్చ్యూనర్ లీడర్ SUV డార్క్ బ్లూ మెటాలిక్, ఎమోషనల్ రెడ్, ప్లాటినం వైట్ పెర్ల్, సిల్వర్ మెటాలిక్, డార్క్ గ్రే మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా అనే 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.

(2 / 7)

సరికొత్త ఫార్చ్యూనర్ లీడర్ SUV డార్క్ బ్లూ మెటాలిక్, ఎమోషనల్ రెడ్, ప్లాటినం వైట్ పెర్ల్, సిల్వర్ మెటాలిక్, డార్క్ గ్రే మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా అనే 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.

2022 టొయోటా ఫార్చ్యూనర్ లీడర్‌లో ఫ్రంట్, రియర్ బంపర్‌లు కొత్తగా ఇచ్చారు. ఇంకా రీడిజైన్ చేసిన గ్రిల్, బ్లాక్ రియర్ డోర్ ట్రిమ్, బ్లాక్ సైడ్ స్టెప్స్ అలాగే కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ మొదలైన అప్ డేట్స్ ఉన్నాయి.

(3 / 7)

2022 టయోటా ఫార్చ్యూనర్ లీడర్‌లో బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, 6-పొజిషన్ పార్కింగ్ సెన్సార్, 360-డిగ్రీ కెమెరా, బ్రేక్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

(4 / 7)

2022 టొయోటా ఫార్చ్యూనర్ లీడర్‌లో 2.4-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 150 hp శక్తిని అలాగే 400 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

(5 / 7)

2022 టొయోటా ఫార్చ్యూనర్ లీడర్‌లో 2.4-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 150 hp శక్తిని అలాగే 400 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

క్యాబిన్ లోపల, టయోటా ఫార్చ్యూనర్ లీడర్ లో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంది. ఇది Apple CarPlay , Android Auto, Toyota Connect కనెక్టివిటీ సిస్టమ్ అలాగే పాడిల్ షిఫ్టర్‌లకు సపోర్ట్ చేస్తుంది.

(6 / 7)

సంబంధిత కథనం

జాతీయ జెండా చేతబూని ర్యాలీగా వెళుతున్న పవన్ కళ్యాణ్‌రాహువు, కుజుడు, శుక్రుడు, బుధ గ్రహాల కలయిక జ్యోతిషశాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. మీన రాశిలో ఈ నాలుగు గ్రహాలు కలుస్తున్నాయి. ఏప్రిల్ 23న హనుమాన్ జయంతి రోజున ఈ గ్రహాలు మీన రాశిలో సంచరించినప్పుడు చతుర్గ్రాహి యోగం కలుగుతుంది. ఈ నాలుగు గ్రహాల కలయిక వల్ల చాలా సంవత్సరాల తర్వాత మీన రాశిలో జరుగుతుందని పండితులు చెబుతున్నారు. 2002లో వ‌చ్చిన ఫోన్‌బూత్ మూవీని డిస్నీ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. ఈ సినిమా క‌థ మొత్తం ఒకే ఫోన్ బూత్‌లోనే న‌డుస్తుంది. ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,540ను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,680గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 8,890గా ఉంది.రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి చాలా మంది ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగుతారు. ప్రతి సీజన్ లో ఈ డ్రింక్ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చాలా మంది కొబ్బరి నీరు తాగిన తర్వాత దాని కొబ్బరిని తింటారు. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.ఏప్రిల్ 9న బుధుడు మీన రాశిలో ప్రవేశించాడు. బుధుడి సంచారం వల్ల కొన్ని రాశులు ధరిత్ర యోగాన్ని పెంపొందించుకున్నాయి. ఈ యోగం అన్ని రాశులపై ప్రభావం చూపినప్పటికీ కొన్ని రాశులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు