తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Things About Grief We Didn't Know Before

Hard Emotions । మీకు బాధంటే ఏంటో తెలుసా? మీకు తెలియనివి తెలుసుకోండి ఇక్కడ!

26 September 2022, 11:34 IST

బాధపడటం ఏమంత సరళమైన ప్రక్రియ కాదు. అది అనేక జ్ఞాపకాలు, భావోద్వేగాలతో నిండిన ఒక ప్రయాణం. ఒక్కోసారి దుఃఖం పొంగుకొస్తుంది. దానిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది.

  • బాధపడటం ఏమంత సరళమైన ప్రక్రియ కాదు. అది అనేక జ్ఞాపకాలు, భావోద్వేగాలతో నిండిన ఒక ప్రయాణం. ఒక్కోసారి దుఃఖం పొంగుకొస్తుంది. దానిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది.
బాధ లేదా దు:ఖం అనేది చాలా భారమైన భావోద్వేగం, పూర్తిగా ఒకరి వ్యక్తిగతం. మన బాధను ఇతరులతో పంచుకున్నా కూడా దాని తీవ్రత ఏంటనేది అనుభవించే మనకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఎవరి బాధ అనేది వారికి మాత్రమే సరిగ్గా అర్థమవుతుంది, దానిని ఎదుర్కోవటానికి మార్గం చాలా కఠినమైనది కావచ్చు. అది కూడా ఒంటరిగానే అన్వేషించాలని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ఫ్యామిలీ థెరపిస్ట్ ఎలిజబెత్ ఎర్న్‌షా బాధ గురించి కొన్ని తెలియని విషయాలను ప్రస్తావించారు.
(1 / 8)
బాధ లేదా దు:ఖం అనేది చాలా భారమైన భావోద్వేగం, పూర్తిగా ఒకరి వ్యక్తిగతం. మన బాధను ఇతరులతో పంచుకున్నా కూడా దాని తీవ్రత ఏంటనేది అనుభవించే మనకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఎవరి బాధ అనేది వారికి మాత్రమే సరిగ్గా అర్థమవుతుంది, దానిని ఎదుర్కోవటానికి మార్గం చాలా కఠినమైనది కావచ్చు. అది కూడా ఒంటరిగానే అన్వేషించాలని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ఫ్యామిలీ థెరపిస్ట్ ఎలిజబెత్ ఎర్న్‌షా బాధ గురించి కొన్ని తెలియని విషయాలను ప్రస్తావించారు.(Unsplash)
బాధ, విచారం మనల్ని పరధ్యానంలోకి నెడుతుంది. ఎందుకంటే అది అనేక భావోద్వేగాల సుడిగుండం.
(2 / 8)
బాధ, విచారం మనల్ని పరధ్యానంలోకి నెడుతుంది. ఎందుకంటే అది అనేక భావోద్వేగాల సుడిగుండం.(Unsplash)
బాధపడటం పూర్తిగా ఒకరి వ్యక్తిగతం అనుభూతి. అందులో కొన్నింటిని ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థంకాదు.
(3 / 8)
బాధపడటం పూర్తిగా ఒకరి వ్యక్తిగతం అనుభూతి. అందులో కొన్నింటిని ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థంకాదు.(Unsplash)
కోపం, ప్రశాంతత కూడా బాధలోంచి పుట్టుకొచ్చే భావోద్వేగాలే.
(4 / 8)
కోపం, ప్రశాంతత కూడా బాధలోంచి పుట్టుకొచ్చే భావోద్వేగాలే.(Unsplash)
ఎవరిలో దుఃఖం ఎలా ఉంటుందో చెప్పలేం. అది కొన్నిసార్లు విభిన్నమైన భావోద్వేగాలతో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.
(5 / 8)
ఎవరిలో దుఃఖం ఎలా ఉంటుందో చెప్పలేం. అది కొన్నిసార్లు విభిన్నమైన భావోద్వేగాలతో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.(Unsplash)
తరచుగా మనం ఆశించేది మనకు దొరకకపోవచ్చు. అది మనల్ని ఎంతగానో కలవరపెడుతుంది. ఇక తిరిగిరాదని దృఢంగా నిర్ణయించుకున్నప్పుడే మనం శాంతిని పొందగలము.
(6 / 8)
తరచుగా మనం ఆశించేది మనకు దొరకకపోవచ్చు. అది మనల్ని ఎంతగానో కలవరపెడుతుంది. ఇక తిరిగిరాదని దృఢంగా నిర్ణయించుకున్నప్పుడే మనం శాంతిని పొందగలము.(Unsplash)
కొన్ని జ్ఞాపకాలు గతంలోలా ఉండవు, ఊహించని విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి, అవే మనలో దుఃఖాన్ని పెంచుతాయి.
(7 / 8)
కొన్ని జ్ఞాపకాలు గతంలోలా ఉండవు, ఊహించని విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి, అవే మనలో దుఃఖాన్ని పెంచుతాయి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి