తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tata Tiago Ev, Take A Look At The Most Affordable Electric Hatchback In India

Tata Tiago EV in Pics | ఈ టియాగో ఎలక్ట్రిక్ కారుకు లేదు పోటీ.. ఇది టాటా బ్రాండ్ గ్యారంటీ!

28 September 2022, 16:01 IST

టాటా మోటార్స్ అత్యంత సరసమైన ధరలో 250 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే సరికొత్త ఎలక్ట్రిక్ కార్ Tata Tiago EV ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ EVకి దాని సెగ్మెంట్లో అసలు పోటీనే లేదు. ఈ కార్ చిత్రాలు, విశేషాలు చూడండి.

  • టాటా మోటార్స్ అత్యంత సరసమైన ధరలో 250 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే సరికొత్త ఎలక్ట్రిక్ కార్ Tata Tiago EV ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ EVకి దాని సెగ్మెంట్లో అసలు పోటీనే లేదు. ఈ కార్ చిత్రాలు, విశేషాలు చూడండి.
టాటా టియాగో EV బుకింగ్స్ అక్టోబర్ 10, 2022 నుంచి ప్రారంభమవుతాయి; డెలివరీలు జనవరి 2023 నుంచి ప్రారంభమవుతాయి.
(1 / 8)
టాటా టియాగో EV బుకింగ్స్ అక్టోబర్ 10, 2022 నుంచి ప్రారంభమవుతాయి; డెలివరీలు జనవరి 2023 నుంచి ప్రారంభమవుతాయి.(REUTERS)
టాటా మోటార్స్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర సరికొత్త టాటా టియాగో EV ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధరను ఆవిష్కరించారు. ఈ EV ధర కేవలం రూ. 8.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ధరలో మార్కెట్లో ఎలాంటి ఎలక్ట్రిక్ కార్ ఇప్పటివరకు అందుబాటులో లేదు.
(2 / 8)
టాటా మోటార్స్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర సరికొత్త టాటా టియాగో EV ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధరను ఆవిష్కరించారు. ఈ EV ధర కేవలం రూ. 8.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ధరలో మార్కెట్లో ఎలాంటి ఎలక్ట్రిక్ కార్ ఇప్పటివరకు అందుబాటులో లేదు.(REUTERS)
కొత్త టాటా టియాగో EVలో హిల్ ఆసెంట్/డీసెంట్ అసిస్ట్, iTPMS, తదితర భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
(3 / 8)
కొత్త టాటా టియాగో EVలో హిల్ ఆసెంట్/డీసెంట్ అసిస్ట్, iTPMS, తదితర భద్రతా ఫీచర్లు ఉన్నాయి.(REUTERS)
Tiago EVలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple CarPlay, Android Auto, 8-స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్ మొదలైన అన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
(4 / 8)
Tiago EVలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple CarPlay, Android Auto, 8-స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్ మొదలైన అన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.(carandbike/ Twitter)
టాటా టియాగో EV ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కోసం 315 కిమీ, 215 కిమీ శ్రేణులతో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి, అలాగే నాలుగు ఛార్జింగ్ ఆప్షన్లు ఉన్నాయి
(5 / 8)
టాటా టియాగో EV ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కోసం 315 కిమీ, 215 కిమీ శ్రేణులతో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి, అలాగే నాలుగు ఛార్జింగ్ ఆప్షన్లు ఉన్నాయి(REUTERS)
Tata Tiago కార్ ఇప్పుడు ICE ఇంజిన్, CNG తో పాటుగా ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వెర్షన్ లోనూ లభించే టాటా కార్లలో ఒకటి.
(6 / 8)
Tata Tiago కార్ ఇప్పుడు ICE ఇంజిన్, CNG తో పాటుగా ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వెర్షన్ లోనూ లభించే టాటా కార్లలో ఒకటి.(carandbike/ Twitter)
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, ముంబైలో జరిగిన గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌లో ఆవిష్కరించిన టాటా టియాగో EV ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌తో పోజులిచ్చారు.
(7 / 8)
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, ముంబైలో జరిగిన గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌లో ఆవిష్కరించిన టాటా టియాగో EV ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌తో పోజులిచ్చారు.(REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి

Mahindra XUV400 EV Highlights | ఫుల్ ఛార్జ్‌తో రాబోతున్న మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనం..!

Mahindra XUV400 EV Highlights | ఫుల్ ఛార్జ్‌తో రాబోతున్న మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనం..!

Sep 05, 2022, 12:21 PM
MINI Aceman EV । ఆకట్టుకుంటున్న మినీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కార్..!

MINI Aceman EV । ఆకట్టుకుంటున్న మినీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కార్..!

Jul 28, 2022, 07:10 PM
Microlino 2.0 । ఇది కార్ కాదు, కార్ లాంటిది.. ఈ బబుల్ EVలో విశేషాలు ఎన్నో!

Microlino 2.0 । ఇది కార్ కాదు, కార్ లాంటిది.. ఈ బబుల్ EVలో విశేషాలు ఎన్నో!

Jun 21, 2022, 09:32 PM
Kia EV6 electric : కియా ఇండియా ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ప్రత్యేకతలు ఇవే!!

Kia EV6 electric : కియా ఇండియా ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ప్రత్యేకతలు ఇవే!!

May 20, 2022, 06:52 PM
Tata ACE EV | దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ కార్గో వాహనంను విడుదల చేసిన టాటా మోటార్స్

Tata ACE EV | దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ కార్గో వాహనంను విడుదల చేసిన టాటా మోటార్స్

May 10, 2022, 10:43 PM