తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kia Ev6 Electric : కియా ఇండియా ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ప్రత్యేకతలు ఇవే!!

Kia EV6 electric : కియా ఇండియా ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ప్రత్యేకతలు ఇవే!!

20 May 2022, 18:52 IST

కియా ఇండియా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు  EV6ని త్వరలో మార్కెట్‌లోకి  విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ఈ కారు బుకింగ్‌లు మే 26 నుండి ప్రారంభమవుతాయి. ఈ EV కారు ఫీచర్లు, సేప్టీ, పనితీరు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.