తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Take Care Of Your Eyes From Fog And Air Pollution During Winter Season

Take Care of Your Eyes । చలికాలంలో పొగమంచు నుంచి మీ కళ్లు జాగ్రత్త, ఇవిగో టిప్స్!

10 November 2022, 21:34 IST

Take Care of Your Eyes: చలికాలంలో పొగమంచు, వాయు కాలుష్యం, విషపూరితమైన గాలి కళ్ళలో మంటను కలిగిస్తుంది. కళ్ళలో నుండి నీరు కారడం, మంట లేదా నొప్పి, పుండ్లు పడడం, ఎరుపు, దురద, పొడి కళ్ళు వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఈ చిట్కాలను పాటించి మీ కళ్లను రక్షించుకోండి.

  • Take Care of Your Eyes: చలికాలంలో పొగమంచు, వాయు కాలుష్యం, విషపూరితమైన గాలి కళ్ళలో మంటను కలిగిస్తుంది. కళ్ళలో నుండి నీరు కారడం, మంట లేదా నొప్పి, పుండ్లు పడడం, ఎరుపు, దురద, పొడి కళ్ళు వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఈ చిట్కాలను పాటించి మీ కళ్లను రక్షించుకోండి.
చలికాలంలో పొగమంచు కారణంగా సంభవించే సమస్యల ప్రాథమిక లక్షణాలు కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో మంట. అయితే, ముంబైలోని భాల నేత్ర సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్‌లో చీఫ్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ ఇందీవర్ వి మిశ్రా మీ కంటి ఆరోగ్యానికి కొన్ని చిట్కాలను అందిస్తున్నారు.
(1 / 10)
చలికాలంలో పొగమంచు కారణంగా సంభవించే సమస్యల ప్రాథమిక లక్షణాలు కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో మంట. అయితే, ముంబైలోని భాల నేత్ర సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్‌లో చీఫ్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ ఇందీవర్ వి మిశ్రా మీ కంటి ఆరోగ్యానికి కొన్ని చిట్కాలను అందిస్తున్నారు. (Unsplash)
మీ చేతులను తరచుగా కడుక్కోండి,  పదేపదే మీ చేతులతో మీ కళ్ళను తాకకుండా ప్రయత్నించండి
(2 / 10)
మీ చేతులను తరచుగా కడుక్కోండి, పదేపదే మీ చేతులతో మీ కళ్ళను తాకకుండా ప్రయత్నించండి(Unsplash)
పొగమంచుతో మీ కళ్లు పొడిగా మారి కళ్లలో మంట కలుగుతుంది. కాబట్టి హైడ్రేటెడ్‌గా ఉండండి,  8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగండి. ఇది మీ కళ్లను తడిగా చేస్తుంది.
(3 / 10)
పొగమంచుతో మీ కళ్లు పొడిగా మారి కళ్లలో మంట కలుగుతుంది. కాబట్టి హైడ్రేటెడ్‌గా ఉండండి, 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగండి. ఇది మీ కళ్లను తడిగా చేస్తుంది. (Unsplash)
 ఆకు కూరలు, క్యారెట్లు, పాలకూర, బాదం, వాల్‌నట్‌లు, బెర్రీలు, చేపలు వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి, ఇవి కళ్ళకు అద్భుతమైనవి
(4 / 10)
ఆకు కూరలు, క్యారెట్లు, పాలకూర, బాదం, వాల్‌నట్‌లు, బెర్రీలు, చేపలు వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి, ఇవి కళ్ళకు అద్భుతమైనవి(Pixabay)
ఆరుబయట ఉన్నప్పుడు షేడ్స్ ధరించండి.
(5 / 10)
ఆరుబయట ఉన్నప్పుడు షేడ్స్ ధరించండి.(Pixabay)
మీ కంటి లెన్స్ లేదా కార్నియా దెబ్బతినే అవకాశం ఉన్నందున తరచుగా కళ్ళు రుద్దడం మానుకోండి
(6 / 10)
మీ కంటి లెన్స్ లేదా కార్నియా దెబ్బతినే అవకాశం ఉన్నందున తరచుగా కళ్ళు రుద్దడం మానుకోండి(Pexels)
వైద్యులు సిఫారసు చేసిన కంటి చుక్కలతో మీ కళ్ళను తడిగా ఉంచుకోండి.
(7 / 10)
వైద్యులు సిఫారసు చేసిన కంటి చుక్కలతో మీ కళ్ళను తడిగా ఉంచుకోండి. (Pexels)
 స్క్రీన్ టైమ్ తగ్గించండి, మీ కళ్లకు విశ్రాంతినివ్వండి
(8 / 10)
స్క్రీన్ టైమ్ తగ్గించండి, మీ కళ్లకు విశ్రాంతినివ్వండి(Pexels)
ఇంటి చిట్కాలతో కంటి సమస్యలు తీరకపోతే వెంటనే నేత్రవైద్యులను సంప్రదించండి.
(9 / 10)
ఇంటి చిట్కాలతో కంటి సమస్యలు తీరకపోతే వెంటనే నేత్రవైద్యులను సంప్రదించండి.(Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి

కళ్ల కింద క్యారీ బ్యాగులు తయారవుతున్నాయా?

కళ్ల కింద క్యారీ బ్యాగులు తయారవుతున్నాయా?

Mar 03, 2022, 02:22 PM
Stye: కంటి కురుపు ఇబ్బంది పెడుతుందా? వీటికి చికిత్స ఏంటి?

Stye: కంటి కురుపు ఇబ్బంది పెడుతుందా? వీటికి చికిత్స ఏంటి?

Dec 27, 2021, 07:03 PM
Home Remedies of Eye Puffiness : మీ కళ్లను స్ట్రెస్​ నుంచి ఇలా కాపాడుకోండి..

Home Remedies of Eye Puffiness : మీ కళ్లను స్ట్రెస్​ నుంచి ఇలా కాపాడుకోండి..

Nov 04, 2022, 08:00 PM
Under Eye wrinkles । కళ్ల కింద ముడతలు వస్తున్నాయా? ఇదిగో పరిష్కారం!

Under Eye wrinkles । కళ్ల కింద ముడతలు వస్తున్నాయా? ఇదిగో పరిష్కారం!

Nov 02, 2022, 08:47 PM
Improve Eyesight । సహజంగా కంటిచూపు మెరుగుపడేందుకు ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో!

Improve Eyesight । సహజంగా కంటిచూపు మెరుగుపడేందుకు ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో!

Oct 19, 2022, 10:20 PM
Maintain Good Eyesight : ఆలస్యం ఏమిలేదు.. ఇప్పటికైనా మీ కళ్లను.. కంటిపాపల కాపాడుకోండి..

Maintain Good Eyesight : ఆలస్యం ఏమిలేదు.. ఇప్పటికైనా మీ కళ్లను.. కంటిపాపల కాపాడుకోండి..

Oct 13, 2022, 06:00 PM