తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Improve Eyesight । సహజంగా కంటిచూపు మెరుగుపడేందుకు ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో!

Improve Eyesight । సహజంగా కంటిచూపు మెరుగుపడేందుకు ఆయుర్వేద పరిష్కారాలు ఇవిగో!

19 October 2022, 22:20 IST

Improve Eyesight: కంటి చూపు మందగించడం ఈరోజుల్లో ఏ వయసు వారికైనా సాధారణ సమస్యగా మారింది. చూపు మెరుగుపడాలంటే సరైన పోషణ అవసరం. కంటి చూపు మెరుగుపడేందుకు ఆయుర్వేదం అందించిన పరిష్కారాలు ఇక్కడ చూడండి.

  • Improve Eyesight: కంటి చూపు మందగించడం ఈరోజుల్లో ఏ వయసు వారికైనా సాధారణ సమస్యగా మారింది. చూపు మెరుగుపడాలంటే సరైన పోషణ అవసరం. కంటి చూపు మెరుగుపడేందుకు ఆయుర్వేదం అందించిన పరిష్కారాలు ఇక్కడ చూడండి.
ఆయుర్వేదం ప్రకారం, ఇక్కడ అందించిన పరిష్కారాలతో మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.
(1 / 7)

బాదంపప్పును నానబెట్టి పేస్ట్‌లా చేసి పాలతో కలిపి తాగుతుంటే కంటి చూపు మెరుగుపడుతుంది.
(2 / 7)

సోంపులోని పోషకాలు జీర్ణక్రియనే కాదు, కంటిచూపును మెరుగుపరుస్తాయి. ఇందుకోసం సోంపుతో చేసిన ఫెన్నెల్ టీ తాగవచ్చు.
(3 / 7)

ఉసిరి కంటిచూపుకు ఒక మంచి ఆయుర్వేద ఔషధం. ఉసిరి రసాన్ని అరకప్పు నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం రెండుసార్లు త్రాగాలి.
(4 / 7)

ఆయుర్వేదం ప్రకారం, కంటి చూపును పెంచడానికి అడవి తోటకూర ఉత్తమమైన మూలిక. ఒక టీస్పూన్ అడవి తోటకూర, కొద్దిగా తేనె కలిపి, రోజూ ఒక కప్పు గోరువెచ్చని ఆవు పాలతో త్రాగాలి.
(5 / 7)

కంటి వ్యాయామాలు మీ కళ్లను ఫ్లెక్సిబుల్‌గా మార్చడంలో సహాయపడతాయి. ఇవి కళ్ళకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, అలాగే మీ కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి సహాయపడతాయి.
(6 / 7)

జింగో బిలోబా తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నివేదికల ప్రకారం, ఇది రెటినోపతికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మూలికను పిల్లలకు లేదా డయాబెటిక్ రోగులకు ఇవ్వకూడదు. చివరగా చెప్పేదేమిటంటే, ఈ చిట్కాలు పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోండి.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి