తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sexual Problems : ఈ ఫుడ్స్ తింటే.. లైంగిక సమస్యలు దూరమైపోతాయంట..!

Sexual Problems : ఈ ఫుడ్స్ తింటే.. లైంగిక సమస్యలు దూరమైపోతాయంట..!

10 June 2022, 12:47 IST

ఈ రోజుల్లో చాలా మంది ఇతరత్ర కారణాల వల్ల లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధులు వ్యక్తి శరీరంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఐతే ఈ సమస్యను అధిగమించాలంటే డైట్‌లో కొన్ని ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

  • ఈ రోజుల్లో చాలా మంది ఇతరత్ర కారణాల వల్ల లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధులు వ్యక్తి శరీరంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఐతే ఈ సమస్యను అధిగమించాలంటే డైట్‌లో కొన్ని ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
మీకు లైంగిక సమస్యలు ఉన్నట్లయితే లేదా శారీరక సంబంధం మీద ఎటువంటి ఇంట్రెస్ట్​ లేకపోతే.. ,మీరు కొన్ని ఆహారాలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. 
(1 / 7)
మీకు లైంగిక సమస్యలు ఉన్నట్లయితే లేదా శారీరక సంబంధం మీద ఎటువంటి ఇంట్రెస్ట్​ లేకపోతే.. ,మీరు కొన్ని ఆహారాలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. (HT)
సెక్స్ లైఫ్ ఆనందదాయకంగా ఉండాలంటే, సెక్స్ సమయాన్ని పెంచడానికి కొన్ని ఆహారాలు తీసుకోవాలి అంటున్నారు సెక్సాలజిస్టులు. అవి శరీరంలో హార్మోన్లను పెంచడంలో సహాయపడుతాయి అంటున్నారు. ఇంతకీ ఏ ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 
(2 / 7)
సెక్స్ లైఫ్ ఆనందదాయకంగా ఉండాలంటే, సెక్స్ సమయాన్ని పెంచడానికి కొన్ని ఆహారాలు తీసుకోవాలి అంటున్నారు సెక్సాలజిస్టులు. అవి శరీరంలో హార్మోన్లను పెంచడంలో సహాయపడుతాయి అంటున్నారు. ఇంతకీ ఏ ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. (HT)
డార్క్ చాక్లెట్‌లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్ల స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా లైంగిక సమస్యలతో బాధపడేవారు.. హ్యాపీగా దీనిని లాగించేయవచ్చు. అదనంగా డార్క్ చాక్లెట్లు తింటే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 
(3 / 7)
డార్క్ చాక్లెట్‌లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్ల స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా లైంగిక సమస్యలతో బాధపడేవారు.. హ్యాపీగా దీనిని లాగించేయవచ్చు. అదనంగా డార్క్ చాక్లెట్లు తింటే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. (HT)
సాల్మన్ చేపలో విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ పెరుగుతుంది. అంతేకాకుండా, ఈ రకమైన చేపలను తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరగడంతోపాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
(4 / 7)
సాల్మన్ చేపలో విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ పెరుగుతుంది. అంతేకాకుండా, ఈ రకమైన చేపలను తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరగడంతోపాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.(HT)
ఒత్తిడిని తగ్గించడానికి, లైంగిక సమస్యలను తగ్గించుకోవడానికి అరటిపండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు. ఇందులోని మెగ్నీషియం శరీరంలోని ఆక్సిటోసిన్ విడుదలలో సహాయపడుతుంది.
(5 / 7)
ఒత్తిడిని తగ్గించడానికి, లైంగిక సమస్యలను తగ్గించుకోవడానికి అరటిపండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు. ఇందులోని మెగ్నీషియం శరీరంలోని ఆక్సిటోసిన్ విడుదలలో సహాయపడుతుంది.(HT)
అవకాడో తీసుకోవడం వల్ల శరీరంలో ప్రేమ హార్మోన్లు పెరుగుతాయి. ఈ పండును పాలతో కలిపి తినవచ్చు. కాబట్టి లైంగిక సమస్యలు ఉన్నవారు అవకాడోను తినొచ్చు అంటున్నారు సెక్సాలజిస్టులు.
(6 / 7)
అవకాడో తీసుకోవడం వల్ల శరీరంలో ప్రేమ హార్మోన్లు పెరుగుతాయి. ఈ పండును పాలతో కలిపి తినవచ్చు. కాబట్టి లైంగిక సమస్యలు ఉన్నవారు అవకాడోను తినొచ్చు అంటున్నారు సెక్సాలజిస్టులు.(HT)

    ఆర్టికల్ షేర్ చేయండి