తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Dhanatrayodashi 2022 | శని సంచారంలో మార్పు.. ఈ ధనత్రయోదశి నుంచి ఈ రాశుల వారికి పండగే!

Dhanatrayodashi 2022 | శని సంచారంలో మార్పు.. ఈ ధనత్రయోదశి నుంచి ఈ రాశుల వారికి పండగే!

20 October 2022, 9:07 IST

Dhanatrayodashi 2022: భారతదేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే పండగలలో దీపావళి ఒకటి. దీపావళి కంటే ముందు ధనత్రయోదశి జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 23న ధనత్రయోదశి వస్తుంది. ఈరోజు నుంచి శని మకరరాశిలో సంచరిస్తుంటాడు. ఫలితంగా కొన్ని రాశుల వారి జీవితంలో సంతోషం, ధన ప్రవాహం ఉండవచ్చు. ఆ రాశుల్లో మీ రాశి ఉందేమో చూడండి.

  • Dhanatrayodashi 2022: భారతదేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే పండగలలో దీపావళి ఒకటి. దీపావళి కంటే ముందు ధనత్రయోదశి జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 23న ధనత్రయోదశి వస్తుంది. ఈరోజు నుంచి శని మకరరాశిలో సంచరిస్తుంటాడు. ఫలితంగా కొన్ని రాశుల వారి జీవితంలో సంతోషం, ధన ప్రవాహం ఉండవచ్చు. ఆ రాశుల్లో మీ రాశి ఉందేమో చూడండి.
ఈ ఏడాది అక్టోబర్ 23, ధన త్రయోదశి నుంచి శని మకరరాశిలో సంచిరిస్తుంటాడు. ఈ ఫలితంగా ఈ కింది రాశుల వారికి వారి జీవితంలో సంతోషం రావచ్చు. ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. 
(1 / 6)

మేషరాశి - జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని సంచారంతో మేష రాశి వారికి ప్రయోజనం కలుగుతుంది. మేష రాశి ప్రజలు ధనలాభంతో పురోగమించే అవకాశాలను పొందుతారు. కొత్త వాహనం లేదా భవనాన్ని కొనుగోలు చేయవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతారు. 
(2 / 6)

మిథునరాశి - జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథున రాశి వారికి ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అన్ని విధాల అదృష్టం కలిసి వస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. 
(3 / 6)

కర్కాటక రాశి- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి ధన త్రయోదశి నుండి మంచి రోజులు మొదలవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో కొత్త అవకాశాలు పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. మీరు మంచి ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు. 
(4 / 6)

వృశ్చికం - వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బు రాకకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి

Govatsa Dwadashi 2022 : గోవత్స ద్వాదశి గురించి తెలుసా? గోవుని పూజిస్తే ఈ నియమాలు ఫాలో అవ్వాల్సిందే..

Oct 19, 2022, 01:15 PM
Naraka Chaturdashi 2022 : మరణమేలేని వరమును పొందిన నరకాసురుడు.. సత్యభామ చేతిలోనే ఎందుకు చనిపోయాడో తెలుసా?

Oct 19, 2022, 02:51 PM
Negative Energy in House । ఈ సంకేతాలు గమనించారా? అయితే ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అర్థం!

Oct 17, 2022, 12:32 PM
Motivation for Life | జీవితం ఎవరికీ అంత సులభం కాదు.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే!

Oct 17, 2022, 10:02 AM
Lakshmi Narayan Yogam : దీపావళి తర్వాత.. ఆ మూడు రాశుల వారికి లక్ కలిసివస్తుంది..

Oct 13, 2022, 03:00 PM
Lakshmi Narayan Yog : లక్ష్మీనారాయణ యోగం.. ఆ 5 రాశులవారికి అదృష్టం..

Sep 03, 2022, 01:52 PM