తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Renault R5 Turbo 3e Concept Is An All-electric Hot Hatchback

Renault R5 TURBO 3E Concept : పర్​ఫెక్ట్ EV డ్రిఫ్టర్ R5 TURBO 3E Concept

23 September 2022, 11:15 IST

Renault R5 TURBO 3E కాన్సెప్ట్.. ఇది రెనాల్ట్ 5 టర్బో, టర్బో 2 లకు రెండు సీట్లతో వస్తుంది. ఇతర కాన్సెప్ట్ కార్ల మాదిరిగా కాకుండా.. ఇది డ్రిఫ్టింగ్ కోసం రూపొందించారు. గరిష్టంగా 200 kmph వేగంతో వెళ్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

  • Renault R5 TURBO 3E కాన్సెప్ట్.. ఇది రెనాల్ట్ 5 టర్బో, టర్బో 2 లకు రెండు సీట్లతో వస్తుంది. ఇతర కాన్సెప్ట్ కార్ల మాదిరిగా కాకుండా.. ఇది డ్రిఫ్టింగ్ కోసం రూపొందించారు. గరిష్టంగా 200 kmph వేగంతో వెళ్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
Renault R5 TURBO 3E కాన్సెప్ట్ వెనుక భాగంలో.. డౌన్‌ఫోర్స్‌ను పెంచే భారీ వెనుక వింగ్ ఉంది.
(1 / 6)
Renault R5 TURBO 3E కాన్సెప్ట్ వెనుక భాగంలో.. డౌన్‌ఫోర్స్‌ను పెంచే భారీ వెనుక వింగ్ ఉంది.
Renault R5 TURBO 3E కాన్సెప్ట్ ఇంటీరియర్ స్పోర్ట్ బకెట్ సీట్లు, హ్యాండ్‌బ్రేక్‌తో వస్తుంది.
(2 / 6)
Renault R5 TURBO 3E కాన్సెప్ట్ ఇంటీరియర్ స్పోర్ట్ బకెట్ సీట్లు, హ్యాండ్‌బ్రేక్‌తో వస్తుంది.
Renault R5 TURBO 3E కాన్సెప్ట్.. వెనుక ఇరుసుపై రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చి ఉన్నాయి. ఇవి గరిష్టంగా 380 హెచ్‌పి పవర్, 700 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.
(3 / 6)
Renault R5 TURBO 3E కాన్సెప్ట్.. వెనుక ఇరుసుపై రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చి ఉన్నాయి. ఇవి గరిష్టంగా 380 హెచ్‌పి పవర్, 700 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.
Renault R5 TURBO 3E కాన్సెప్ట్ రెనాల్ట్ 5 హ్యాచ్‌బ్యాక్ నుంచి ప్రేరణ పొందింది.
(4 / 6)
Renault R5 TURBO 3E కాన్సెప్ట్ రెనాల్ట్ 5 హ్యాచ్‌బ్యాక్ నుంచి ప్రేరణ పొందింది.
42 kWh బ్యాటరీని 380V/32A ఛార్జర్ ఉపయోగించి 2 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు.
(5 / 6)
42 kWh బ్యాటరీని 380V/32A ఛార్జర్ ఉపయోగించి 2 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు.

    ఆర్టికల్ షేర్ చేయండి