తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Pm Modi Celebrates Diwali With Soldiers In Kargil

PM Modi in Kargil : కార్గిల్​ వీరులతో మోదీ 'దీపావళి' వేడుకలు..

24 October 2022, 13:48 IST

PM Modi in Kargil : దివాళీ నేపథ్యంలో కార్గిల్​కు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అక్కడి సైనికులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ‘ఎన్నో ఏళ్లుగా మీరందరు నా కుటుంబంలో ఒకరిగా ఉంటున్నారు. మీ మధ్య దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉంది,’ అని మోదీ అన్నారు. 2014 నుంచి భారత ప్రధాన మంత్రి ప్రతి దీపావళిని వేర్వేరు సైనిక స్థావరాల వద్ద జరుపుకున్నారు.

  • PM Modi in Kargil : దివాళీ నేపథ్యంలో కార్గిల్​కు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అక్కడి సైనికులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ‘ఎన్నో ఏళ్లుగా మీరందరు నా కుటుంబంలో ఒకరిగా ఉంటున్నారు. మీ మధ్య దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉంది,’ అని మోదీ అన్నారు. 2014 నుంచి భారత ప్రధాన మంత్రి ప్రతి దీపావళిని వేర్వేరు సైనిక స్థావరాల వద్ద జరుపుకున్నారు.
ఆదివారం అయోధ్య దిపోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ.. ఆదివారం ఉదయం కార్గిల్​కు వెళ్లారు. అక్కడి జవాన్లతో వేడుకలు జరుపుకున్నారు. "ఉగ్రవాదానికి ముగింపు పలికే పండుగ"గా దీపావళిని అభివర్ణించారు మోదీ.
(1 / 7)
ఆదివారం అయోధ్య దిపోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ.. ఆదివారం ఉదయం కార్గిల్​కు వెళ్లారు. అక్కడి జవాన్లతో వేడుకలు జరుపుకున్నారు. "ఉగ్రవాదానికి ముగింపు పలికే పండుగ"గా దీపావళిని అభివర్ణించారు మోదీ.(ANI)
"దేశ భద్రతకు మూలస్తంభాలు మీరు. ఈ కార్గిల్​ గడ్డపై నిలబడి.. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను," అని మోదీ తెలిపారు.
(2 / 7)
"దేశ భద్రతకు మూలస్తంభాలు మీరు. ఈ కార్గిల్​ గడ్డపై నిలబడి.. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను," అని మోదీ తెలిపారు.(ANI)
"కార్గిల్​లో మన దళాలు ఉగ్రవాదాన్ని అణచివేశారు. దీనిని సాక్ష్యంగా నిలవడం నా అదృష్టం. ఇక్కడి వచ్చాక నాకు నా పాత ఫొటోలను చూపించారు. చాలా సంతోషంగా అనిపించింది," అని మోదీ స్పష్టం చేశారు.
(3 / 7)
"కార్గిల్​లో మన దళాలు ఉగ్రవాదాన్ని అణచివేశారు. దీనిని సాక్ష్యంగా నిలవడం నా అదృష్టం. ఇక్కడి వచ్చాక నాకు నా పాత ఫొటోలను చూపించారు. చాలా సంతోషంగా అనిపించింది," అని మోదీ స్పష్టం చేశారు.(PIB)
PM Modi has been celebrating Diwali with soldiers for several years now.
(4 / 7)
PM Modi has been celebrating Diwali with soldiers for several years now.(ANI)
2018లో ఉత్తరాఖండ్​ హర్షిల్​లోని ఐటీబీపీ జవాన్లతో దీపావళి వేడుకలు చేసుకున్నారు మోదీ.
(5 / 7)
2018లో ఉత్తరాఖండ్​ హర్షిల్​లోని ఐటీబీపీ జవాన్లతో దీపావళి వేడుకలు చేసుకున్నారు మోదీ.(ANI)
2017లో జమ్ముకశ్మీర్​ బందిపోర్​ జిల్లా గురేజ్​ లోయలో ఉన్న బీఎస్​ఎఫ్​ సైనికులతో దివాళీ జరుపుకున్నారు.
(6 / 7)
2017లో జమ్ముకశ్మీర్​ బందిపోర్​ జిల్లా గురేజ్​ లోయలో ఉన్న బీఎస్​ఎఫ్​ సైనికులతో దివాళీ జరుపుకున్నారు.(ANI)
2016లో హిమాచల్​ ప్రదేశ్​ పర్వత ప్రాంతాల్లోని ఐటీబీపీ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు ప్రధాని. 8ఏళ్లుగా ఈ విధంగా దీపావళికి జవాన్లను కలుస్తున్నారు.
(7 / 7)
2016లో హిమాచల్​ ప్రదేశ్​ పర్వత ప్రాంతాల్లోని ఐటీబీపీ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు ప్రధాని. 8ఏళ్లుగా ఈ విధంగా దీపావళికి జవాన్లను కలుస్తున్నారు.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి